AAICLAS Recruitment 2026:
AAI Cargo Logistics and Allied Services Company Limited (AAICLAS) ప్రధానంగా 158 వేకెన్సీస్ తో కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి సంబంధించినటువంటి Security Screener జాబ్స్ AAICLAS Recruitment 2026 వచ్చింది.

కనీసం డిగ్రీ అర్హత ఉన్న వారందరూ కూడా ఈ ఆ విమానాశ్రయ భద్రతారంగంలో ఎవరైతే వారి యొక్క కెరియర్ అనేది ప్రారబ్బిందాము అనే ఉద్దేశంతో వాళ్లకి ఫిక్స్ టర్మ్ కాంట్రాక్ట్ విధానాల్లో ఈ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
AAICLAS Recruitment 2026 కి అప్లికేషన్స్ మే 18 నుంచి జూన్ 8వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు. 18 నుంచి 27 సంవత్సరాలు వయస్సు కలిగి ఉంటే చాలు.
సంస్థ వివరాలు
- సంస్థ పేరు: AAI Cargo Logistics and Allied Services Company Limited (AAICLAS)
- పోస్టు పేరు: Security Screener (Fresher)
- మొత్తం ఖాళీలు: 158
- ఉద్యోగ విధానం: Fixed Term Contract
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
- ఉద్యోగ స్థలం: భారతదేశంలోని వివిధ విమానాశ్రయాలు
Age:
ఏర్పోర్ట్ AAICLAS Recruitment 2026 ఉద్యోగానికి 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి పెళ్లి చేసుకుంటే మనకు ఇవ్వడం అయితే జరిగిందే.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ AAICLAS Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేయాలని చూస్తాను వాళ్ళకి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాంటీడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు 1508 పోస్టులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ స్క్రీన్ అని జాబ్స్ అనేవి మనకు కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి విడుదల చేయడం జరిగింది.
Salary :
1st YEar – 21500
2nd – 22000
3rd – 22500
Selection process :
ఈ యొక్క జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా సెలక్షన్ లో భాగంగా మీకు ఎగ్జామ్ అంటే ఏమీ లేదు జస్ట్ మీరు ఉంటాయి ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది మరియు మీకు అకాడమిక్ లో వచ్చిన మార్పులను చూస్తారు.
Important Dates :
Apply Start – June 11th
Apply End – July 2nd
Apply process :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీరు ఆ దరఖాస్తు పెట్టుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ అందుబాటులో ఉంది ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్ గా చెక్ చేసుకోండి.
అవసరమైన పత్రాలు
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- సంతకం
- ఆధార్ కార్డ్
- డిగ్రీ సర్టిఫికేట్లు
- Caste
- Phone No.