రైల్వే లో TC జాబ్స్ || Railway TC Notification 2026 || Latest Jobs in Telugu – Govt Railway Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway TC Notification 2026:

రైల్వే జాబ్స్ కోసం సిద్ధమవుతున్న వాళ్లకి నిజంగా మంచి అవకాశం గా చెప్పొచ్చు. రైల్వే ద్వారా TC జాబ్స్ కోసం గ్రూప్స్ విభాగం లో ఇంటర్ విద్యార్హతతో ఇప్పుడే Railway TC Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Railway TC Notification 2026

ఈ యొక్క రైల్వే విభాగంలో ఉద్యోగం తమ లక్ష్యంగా చాలామంది కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అయితే చాలామందికి ఈ జాబ్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా రైల్వే ఉద్యోగం మా లక్ష్యం అనుకునే వాళ్ళకి కచ్చితంగా ఈ యొక్క టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు అనేది చాలా ఇష్టంగానే ప్రిపేర్ అవుతూ ఉంటారు.

 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చెందినవారు అప్లై చేసుకోండి ఈ విధంగా ఈ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన అప్లికేషన్ అనేవి ఆగస్టు 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవాలి. 

10th / ITI / 12th అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఇవ్వడం అయితే జరిగింది. 18 నుంచి 30 / 18 – 33 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. దీనికి ఎగ్జామ్ కూడా నిర్వహించి మీకు సెలక్షన్ ఇవ్వడం జరుగుతుంది.

BSNL Notification 2026

ICSI Executive Assistant Recruitment 2026 

ICFRE IFB Field Assistant Recruitment 2026

Age:

రైల్వే కి సంబంధించినటువంటి టికెట్ కలెక్టర్ TC – Group D, C పోస్టులకు సంబంధించి మనకు రెండు రకాల పోస్ట్లు ఉన్నాయి వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి క్రిందన ఇవ్వడం జరిగింది గమనించండి.

  • Group C (Level 2) – 18 to 30
  • Group D (Level 1) – 18 – 33

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

రైల్వే లో గ్రూప్స్ C మరియు గ్రూప్ డి ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే 10th / ITI / 12th  పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Vacancies :

  • రైల్వే విభాగంలో మనకు గ్రూప్ సి విభాగంలో 05 మరియు గ్రూప్ డి విభాగంలో 10 వేకెన్సీ అనేవి విడుదల చేయడం జరిగింది.
  • అయితే ఈ పోస్టులన్నీ కూడా పూర్తిస్థాయిలో పర్మినెంట్ జాబ్స్

Selection process :

రైల్వేలో Railway TC Notification 2026 టికెట్ కలెక్టర్ మరియు గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్లో మీకు రెండు స్టేజీలు ఉంటాయి.

Stage 1 : 

ఈ స్టేజిలో మీకు ఎగ్జామ్ అనేది 40 మార్కులకు ఉంటుంది.

Stage 2 : 

ఈ స్టేజిలో స్కౌట్స్ మరియు గైడ్స్ లో ఉన్నటువంటి ఈవెంట్ల యొక్క సర్టిఫికెట్లు బట్టి మీకు 100 మార్కులకు నిర్ణయించడం జరుగుతుంది.

Salary :

  • IBPS సంబంధించిన ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వాళ్ళకి జీతం వివరాలన్నీ కూడా ఫుల్ నోటిఫికేషన్ అందుబాటులో ఉంటాయి చెక్ చేయండి.
  •  కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలు కాబట్టి మీకు అన్ని రకాల బెనిఫిట్ లు అలవెన్సెస్ కూడా లభిస్తాయి.

Important Dates :

  • Apply Start : Aug 7th
  • Apply End : Sep 6th 
  • Exam : Nov 2nd week (Tentative)

Join Whatsapp Channel

Apply process :

  • రైల్వే యొక్క అధికారిక పోర్టల్ ఓపెన్ చేసుకోండి
  • Railway TC Notification 2026 వివరాలు క్షుణ్ణంగా చదవండి
  •  అర్హతలు ఉండి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులనేవి పెట్టొచ్చు

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!