AP KGBV Outsourcing Notification 2026:
ఆంధ్రప్రదేశ్లో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో పనిచేయడానికి 1092 ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
మరి వీటికి సంబంధించి సెప్టెంబర్ 25 వరకు కూడా మనకు తాడ్ పార్టీ వాళ్లకి టెండర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్లకి అవకాశం ఇచ్చారు.
దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒకసారి మనకి టెండర్ అనేది సెప్టెంబర్ 25కి కంప్లీట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఈ యొక్క తాడు పార్టీ టెండర్ ద్వారా తీసుకున్నటువంటి ఏజెన్సీ వాళ్ళు మనకి ఈ యొక్క నియామక ప్రక్రియ అనేది ప్రారంభిస్తారు.
₹12000/- to ₹18000/- వరకు కూడా నెలవారి జీతాలు పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక మంచి విషయంగా చెప్పొచ్చు.
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ సేవలు అందించే అవకాశం వీళ్ళతో ఉంటుంది కాబట్టి ఈ యొక్క నియామకాలు చేపడుతున్నట్లు అర్థమవుతుంది. అంటే ప్రస్తుతానికి టెండర్ నోటిఫికేషన్ వచ్చింది టెండర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మంత్ ఎండింగ్ కి లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లోను మనకు దీనికి సంబంధించినటువంటి నియామకాలు పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతాయి.