AP TET Initial Key Out 2026 || AP TET Response Sheets Download 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP TET Initial Key Out 2026:

AP TET సంబంధించినటువంటి నీషలకి మరియు రెస్పాన్స్ షీట్స్ అనేవి అందుబాటులోకి అయితే రావడం జరిగింది.

అభ్యర్థులు తమ యొక్క సమాధానాలు ఏం పెట్టారు అనేది INITIAL KEY లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రెస్పాన్సిబిలిటీలో మీరు పెట్టిన సమాధానం తో పాటు కరెక్ట్ అయిన సమాధానం కూడా అక్కడ మీకు కనబడుతుంది వాటిని జాగ్రత్తగా చూసుకొని మీకు అసలు ఎన్ని మార్కులు వచ్చింది ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు.

ఇది మనకు ఇనీషియల్ కి మాత్రమే కాబట్టి తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత నార్మలైజేషన్ లో మీకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వచ్చు లేదంటే అంతే ఉండొచ్చు. ఇంకా కిలో మనకు మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది ఫైనల్ స్కోర్ అయితే కాదు.

How to Download Initial Key & Response Sheets :

  • AP TET ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి
  •  మీ డీటెయిల్స్ ఇచ్చే లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడే డీటెయిల్స్ కనపడతాయి
  • INTIAL KEY & Response Sheets అక్కడ మీరు డౌన్లోడ్ చేయొచ్చు

Check Here

Leave a Comment

error: Content is protected !!