Delhi Sahitya Akademi Notification 2026:
Sahitya akadami నుండి మనకి వివిధ రకాల జాబ్స్ కి Delhi Sahitya Akademi Notification 2026 వచ్చింది.

Delhi Sahitya Akademi Notification 2026 లో మనకు డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ ఎడిటర్, సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, పబ్లికేషన్స్ అసిస్టెంట్, ప్రూఫ్ రీడర్ కం జనరల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, వాన్ డ్రైవర్, జూనియర్ క్లర్క్, MTS – మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పలు రకాల జాబ్స్ అనేవి టోటల్ 30 వేకెన్సీస్ తో రిలీజ్ చేశారు.
మీకు జాబ్ లొకేషన్ అనేది న్యూఢిల్లీ ఉంటుంది లేదా ఇతర ప్రాంతాలలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 30 రోజులు లోపల మీరు అయితే దరఖాస్తులు పెట్టుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
దీనికి సంబంధించిన అప్లికేషన్ Aug 22nd నుంచి సెప్టెంబర్ 21 వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు. వయస్సు 18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో ఉన్నట్లయితే గనక హ్యాపీగా అప్లై చేయవచ్చు. వీటికి సంబంధించిన సెలెక్షన్ ఎక్సమ్ ద్వారా ఉంటుంది స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
Age:
కనీసం 18 సంవత్సరాలు నిండి గరిష్టంగా 50 సంవత్సరాలు మతిలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
సాహిత్య అకాడమీ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో మీకు వివిధ రకాల క్వాలిఫికేషన్ అనేది మెయిన్ గా కావాల్సి ఉంటుంది. 10th / 12th / Any Degreeవంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా ఇందులో విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి మీరు అయితే అప్లై చేయవచ్చు.
NABFINS లో 10th అర్హతతో జాబ్స్
Vacancies :
మొత్తం 30 పోస్టులతో డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ ఎడిటర్, సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, పబ్లికేషన్స్ అసిస్టెంట్, ప్రూఫ్ రీడర్ కం జనరల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, వాన్ డ్రైవర్, జూనియర్ క్లర్క్, MTS – మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది. జాబ్ పోస్టింగ్ అనేది మనకు న్యూఢిల్లీ తో పాటు వివిధ ప్రాంతాలలో ఉంటుంది.
Salary :
ఈ యొక్క Delhi Sahitya Akademi Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి జీతం చూసుకున్నట్లయితే కనుక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో భాగంగా ₹18,000/*- to ₹67,700/- వరకు కూడా మీకు బేసిక్ అనేది ఉంటుంది. ఈ ఒక జీతాలు అనేవి పోస్ట్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయి.
Selection process :
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ చెకప్
Important Dates :
Apply Start : 22nd Aug
Apply End : 21st Sep
Apply process :
- సాహిత్య అకాడమీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి
- అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి
- ఫైనల్ సబ్మిట్ చేయండి.