CACTUS Customer Service Jobs 2026:
CACTUS company నుండి customer service jobs విడుదల చేయడం అయితే జరిగింది.
ఇవన్నీ కూడా కాంట్రాక్టు విధానంలో తీసుకుంటున్నారు అంటే పర్టికులర్ టైం వరకు మీకు కాంట్రాక్ట్ ఉంటుంది. వీటికి సంబంధించి జాబ్ పోస్టింగ్ అనేది మీకు రిమోట్ అండి నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేశారు కాబట్టి work from home చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Job Description :
- ఈ జాబ్ లో సెలెక్ట్ అయిన వాళ్లు కస్టమర్ యొక్క ఎంక్వైరీస్ ఏవైతే అడుగుతారో వాటికి సంబంధించి మీరు రెస్పాండ్ అవుతూ సపోర్ట్ చేయాలి
- మీరు అసైన్మెంట్స్ అనేవి కండక్ట్ చేయవలసి ఉంటుంది
- క్లైంట్స్ కి సంబంధించి అసైన్మెంట్స్ అనేవి టైం చూసుకొని మీరు డెలివరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది
- మీరు డెలివరీ టీమ్ మెంబర్స్ తో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది
Skills :
- 0 – 1 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది
- ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవి బాగుండాలి
- కంప్యూటర్ skill కచ్చితంగా ఉండాలి
- డెమోస్ట్రేషన్ చేయగలిగిన నైపుణ్యంతో పాటు ప్రజెంటేషన్ చేయగలిగే నైపుణ్యం కావాలి
Apply process :
Cactus company యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని వివరాలన్నీ చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.