Cognizant Customer Service Jobs Out 2026:
Cognizant company ద్వారా మనకి Customer Support అనే జాబ్స్ కోసం కొత్తగా ఇప్పుడే నోటిఫికేషన్ రావడం జరిగింది.
జాబ్ లోకేషన్ మనకు కలకత్తా అని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో ఇచ్చినప్పటికీ కూడా వర్క్ మోడల్ మాత్రం Hybrid – Work from Home ఇస్తున్నారు.
Any Degree కనీస అర్హత ఉన్నటువంటి వారందరూ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. Fresher కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Job Description :
- మీరు కస్టమర్ సపోర్ట్ అనేది చాలా మంచిగా ఇవ్వవలసి ఉంటుంది మరియు వాళ్లకు సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్న కూడా వాటికి ప్రాపర్ గా మీరు కస్టమర్ సాటిస్ఫై ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి
- మీరు కస్టమర్స్ తో ఎంజాయ్ వాళ్లతో ప్రాపర్ గా కమ్యూనికేట్ అవ్వడానికి వాళ్లతో ఫోన్ కాల్స్ మాట్లాడడంతో పాటు చాటింగ్ చేయాలి
- మీరు కస్టమర్ సర్వీస్ అనేది డౌన్లోడ్ చేయాలి కాబట్టి టెక్నికల్ స్కిల్స్ అనేవి ఉపయోగించుకోవాలి
Skills:
- నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కావాలి.
- ఇంగ్లీషులో మాట్లాడడంతో పాటు రాయడం కూడా చక్కగా తెలిసి ఉండాలి
- మీరు కస్టమర్ సర్వీస్ ప్రిన్సిపల్స్ గురించి నాలెడ్జ్ కలిగి ఉండాలి
- రొటేషనల్ షిఫ్టులు మీరు చేయవలసి ఉంటుంది
- ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అనేవి కచ్చితంగా ఉండాలి