Criteo లో జాబ్స్ || CRITEO Recruitment 2026 || Software Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CRITEO Recruitment 2026:

Criteo company ద్వారా ఇప్పుడే customer care specialist అనే ఉద్యోగాలకి ఫుల్ టైం బేసిక్స్ కింద పనిచేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.

Job Description :

  •  మీరు ఎక్సలెంట్ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడంలోనూ ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ సాల్వ్ చేయడంలోను వాళ్లకు సంబంధించి ఏవైతే రిక్వెస్ట్ లనే వస్తుంటాయో వాటిని స్పీడ్ గా యాక్టివేట్ గా మీరు ప్రాపర్ గా వాళ్లకి సాల్వ్ చేయవలసి ఉంటుంది
  •  క్లైంట్ కి ఏదైనా క్వశ్చన్స్ ఉంటాయి గనుక వాటిని ప్రాపర్ గా ఆన్సర్ చేయవలసి ఉంటుంది
  •  మీరు హై లెవెల్ సపోర్ట్ అనేది వాళ్ళకి ప్రాపర్ గా డెలివరీ చేయవలసి ఉంటుంది

Skills :

  •  నీకు మంచి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అనేవి కావాల్సి ఉంటుంది
  •  మీకు ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అనేవి కావాలి మరియు మల్టీ టాస్కింగ్ చేయగలిగే స్కిల్ అనేది కంపల్సరీ ఉండాలి
  •  Quick గా లర్నింగ్ చేయగలిగే ఉండాలి

Apply process :

CRITEO Company వారి యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ప్రాపర్ కి అప్లై చేసుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!