ICAR లో జాబ్స్ || ICAR IIRR Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICAR IIRR Recruitment 2026:

Indian Council of Agricultural Research కు చెందిన ICAR-Indian Institute of Rice Research (ICAR-IIRR), హైదరాబాద్‌లో Young Professional-I  జాబ్స్ కి ICAR IIRR Recruitment 2026 వచ్చింది.

ICAR IIRR Recruitment 2026

21 సంవత్సరాల నుంచి 41 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి సంస్థ వాళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది. జరిగింది. జరిగింది. ఒక దీనికి సంబంధించి సెలెక్ట్ అయితే కనుక నెలవారి మీకు 30 వేలకు పైగానే జీతం అనేది పొందే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సెలక్షన్లు ఎగ్జామ్ ఏమీ లేదో డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది దాని ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది.

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: ICAR-Indian Institute of Rice Research (IIRR)
  • సంస్థ స్థానం: Rajendranagar, Hyderabad
  • నియామక సంస్థ: Indian Council of Agricultural Research
  • ఉద్యోగం పేరు: Young Professional-I (YP-I)
  • ఉద్యోగ రకం: కాంట్రాక్ట్ ఆధారిత
  • ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ

 

అంశం వివరాలు
సంస్థ ICAR-Indian Institute of Rice Research
పోస్టు Young Professional-I
ఖాళీలు 1
అర్హత Agriculture / Seed Science సంబంధిత డిగ్రీ
వయస్సు 21 నుండి 45 సంవత్సరాలు
జీతం ₹30,000 నెలకు
ఎంపిక Walk-in Interview
ఉద్యోగ స్థలం Hyderabad

 

Age:

ఈ ICAR IIRR Recruitment 2026 జాబ్స్ కి 21 నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అమ్మాయికి అబ్బాయిలకి అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

ఎయిర్ పోర్ట్ లో 142  జాబ్స్ 

RRB ALP 11127 జాబ్స్ 

NFL సంస్థలో Govt  జాబ్స్

Qualification :

ఈ యొక్క ICAR IIRR Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే  అగ్రికల్చర్ విభాగంలో కంగ్రాచులేషన్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేయొచ్చు.. లేదంటే మీరు Seed Science and Technology విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన సరిపోతుంది.

Vacancies :

01 పోస్టులకు సంబంధించి Young Professional-I (YP-I) అని జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ICAR IIRR Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ అయిన వాళ్ళకి మీకు ₹30,000/- ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు కాబట్టి సింపుల్గా సెలెక్ట్ అవ్వచ్చు. 

ADDRESS : ICAR-IIRR, Rajendranagar, Hyderabad 

Important Dates :

Apply Start – May 20th

Apply End – June 19th

Apply process :

అవసరమైన పత్రాలు

  • తాజా బయోడేటా
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • ఆధార్ కార్డు
  • అనుభవ సర్టిఫికెట్లు (ఉంటే)

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!