ఎయిర్ పోర్ట్ లో 142  జాబ్స్ || Airforce Flying Officer Recruitment 2026 || Latest Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Airforce Flying Officer Recruitment 2026:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ – IAF  ఫ్లయింగ్ ఆఫీసర్, గ్రౌండ్ స్టాప్ విభాగంలో Airforce Flying Officer Recruitment 2026 ఉద్యోగాలు విడుదల చేశారు.

Airforce Flying Officer Recruitment 2026

అయితే Airforce Flying Officer Recruitment 2026 వీటికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మే 20 నుంచి జూన్ 19 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 10+2 / Any Degree. అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ₹56,100/-  నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

మొత్తం ఇందులో చూసుకుంటే 142 పోస్టులు ఉన్నాయి.. అయితే వీటికి సంబంధించి మీరు దరఖాస్తుల నీవే ఆన్లైన్లో సమర్పించవచ్చు.

Age:

Flying బ్రాంచ్ కి సంబంధించి 20 నుంచి 24 మరియు గ్రాములు డ్యూటీ ఉద్యోగాలకు సంబంధించిన 20 నుంచి 26 సంప్రదించ కలిగినటువంటి ఇండియన్ సిటిజన్ అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

RRB ALP 11127 జాబ్స్ 

NFL సంస్థలో Govt  జాబ్స్ 

ఎయిర్ పోర్ట్ లో జాబ్స్

Qualification :

Airforce Flying Officer Recruitment 2026 లో విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక 12th / Any Degree / BE / Btech  వంటి అర్హతలతో అప్లై చేయొచ్చు.

Vacancies :

Airforce Flying Officer Recruitment 2026 భాగంగా మనకు ఫ్లయింగ్ విభాగంలో మరియు గ్రౌండ్ స్టాప్ సంబంధించిన విభాగంలో మొత్తం మనకు 142 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ జాబ్స్ కి ₹56,100/- మనకి ప్రతి నెల కూడా మీకు చెల్లించడం అయితే జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది మీకు స్కిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start – May 20th

Apply End – June 19th

Apply process :

మీరు ముందుగా అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్నందుకు వివరాలు అన్నీ కూడా ప్రాపర్ గా చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!