NITA Recruitment 2026:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగర్తలా – NITA ఈరోజు మనం టెక్నికల్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి NITA Recruitment 2026 వచ్చింది.

మనకు సెంట్రల్ గవర్నమెంట్ విభాగాలలో టోటల్గా 51 వేకెన్సీస్ తో మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీస్ చేయడం జరిగింది.. అయితే ఇందులో భాగంగా మీరు దరఖాస్తు సమర్పించాలంటే కనుక ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు విషయానికి వచ్చినట్లయితే కనుక 27 నుంచి 33 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకునే విధంగా మల్టిపుల్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ యొక్క NITA Recruitment 2026 ద్వారా మనకు లాబ్ అటెంటెంట్, టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, SAS అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీరు, టెక్నికల్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనే అందుబాటులో ఉన్నాయి.
Age:
ఈ యొక్క NITA Recruitment 2026 ద్వారా మనకి వివిధ రకాల టెక్నికల్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ని అనుసరించుకొని మీకు వయస్సు 18 నుంచి గరిష్టంగా 27 / 30 / 33 సంవత్సరాలు వరకు అప్లై చేసుకునే విధంగా ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
- టెక్నికల్ అసిస్టెంట్ – 30
- జూనియర్ ఇంజనీర్ – 30
- లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 30
- SAS అసిస్టెంట్ – 30
- Pharmacist – 27
- సీనియర్ టెక్నీషియన్ – 33
- టెక్నీషియన్ – 33
- ల్యాబ్ అటెండెంట్ – 27
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 12th / Graduation కంప్లీట్ అయిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు.
IOL లో 160 ఫిక్స్డ్ టర్మ్ జాబ్స్
Vacancies :
- టెక్నికల్ అసిస్టెంట్ – 07
- జూనియర్ ఇంజనీర్ – 05
- లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 05
- SAS అసిస్టెంట్ – 02
- Pharmacist – 01
- సీనియర్ టెక్నీషియన్ – 09
- టెక్నీషియన్ – 14
- ల్యాబ్ అటెండెంట్ – 08
Salary :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు నాన్ టీచింగ్ మరియు టెక్నికల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి పోస్ట్లు అనుసరించుకొని మీకు ఇక్కడ సుమారుగా ₹40000/- జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఒకటో కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT నిర్వహించడం జరుగుతుంది. అది కంప్లీట్ చేస్తున్న వాళ్ళందరికీ Group B, C పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని పోస్టులకు అదనంగా స్కిల్ టెస్ట్ కూడా తప్పనిసరిగా ఉంటుంది.
Important Dates :
Apply Start: Sep 20th
Apply End: Oct 20th
Apply process :
- NIT Agartala యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి
- మీరు నోటిఫికేషన్ సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవాలి
- అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవచ్చు