Scalex Recruitment 2026 || Work from Home Jobs 2026 || Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Scalex Recruitment 2026:

Scalex Company ద్వారా మనకి అధికారికంగా customer success executive- from home jobs సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు.

Full Time ఉద్యోగాలు కావున ప్రతిరోజు కూడా మీకు ఎనిమిది గంటల పాటు వర్కింగ్ అవర్స్ ఉంటాయి. Amy Degree పాస్ అయినటువంటి మహిళలు గాని పురుషులు గాని ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఇంటి నుండి పనిచేసుకునే అవకాశాన్ని మనకు ఈ సంస్థ వారైతే కల్పించారు.

Job Description :

  •  Canva ఉపయోగించి లేదా దానికి తగిన టూల్స్ అనేవి ఉపయోగించి మంచి ప్రజెంటేషన్ మరియు మంచి మెటీరియల్స్ అనేవి తయారు చేయవలసి ఉంటుంది
  • Google sheet ప్లాట్ఫారం ద్వారా మీరు ఈ కంపెనీకి సంబంధించినటువంటి షెడ్యూల్స్ మరియు పర్ఫామెన్స్ మానిటర్ చేయవలసి ఉంటుంది
  •  క్రాస్ టీమ్స్ తో కోఆర్డినేట్ అవుతూ వాళ్లతో పాటు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
  •  మీరు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి మరియు టెక్నికల్ సపోర్ట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది

Requirements :

  •  మీకు లాప్టాప్ కావాల్సి ఉంటుంది
  •  ఇంటర్నెట్ కనెక్షన్ ఉండవలసి ఉంటుంది
  •  google షర్ట్స్ లో వర్క్ చేయడం తెలిసి ఉండాలి
  •  కస్టమర్ సపోర్ట్ స్కిల్స్ ఉండాలి
  •  మీటింగ్స్ ని అటెండ్ అవడం తెలుసుండాలి
  •  కాన్వలో మీకు డిజైనింగ్ తెలిసి ఉండాలి

Official Website

Leave a Comment

error: Content is protected !!