NHAI లో డిప్యూటీ మేనేజర్ జాబ్స్ || NHAI Notification 2026 || Central Govt Jobs 2026

NHAI Notification 2026

NHAI Notification 2026: National Highways Authority of India ద్వారా మనకు డిప్యూటీ మేనేజర్ అనే పోస్టులకు ఇప్పుడే కొత్తగా NHAI Notification 2026 వచ్చింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలెక్ట్ అవ్వాలి అంటే ముందుకు మీకు సివిల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి. GATE కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹56100/-  జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.  మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి … Read more

error: Content is protected !!