IIM Recruitment 2026:
Indian Institute of Management Visakhapatnam (IIM Visakhapatnam) నుండి మనకి కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి IIM Recruitment 2026 వచ్చింది.
![]()
Centre of Excellence in Entrepreneurial Skills and Policy (CEESP) కోసం Manager మరియు Research Associate అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Any Degree క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ వరకు విశాఖపట్నంలో ఉంటుంది. 40 వేలకు పైగా జీతం పొందొచ్చు. 03 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో కలిసి మీరు అప్లై చేయొచ్చు. ఇంటర్వ్యూ మరియు రిటన్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అప్లికేషన్ పెట్టడానికి మే 29 వరకు సమయం ఇచ్చారు.
- సంస్థ పేరు: Indian Institute of Management Visakhapatnam (IIMV)
- కేంద్రం పేరు: Centre of Excellence in Entrepreneurial Skills and Policy (CEESP)
- ఉద్యోగ రకం: Contract Basis
- ఉద్యోగ స్థలం: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- ఒప్పంద కాలం: 2 సంవత్సరాలు
Age:
ఈ IIM Recruitment 2026 జాబ్స్ కంప్లీట్ చేయడానికి కనీసం 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉంటే మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
- SC, ST – 5 Years
- OBC – 3 Years
SSC IT Officer Recruitment 2026
Qualification :
ఈ యొక్క IIM Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే Any Degree తెరహాతో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
| పోస్టు పేరు | ఖాళీలు | నెల జీతం |
| Manager, CEESP | 1 | ₹1,00,000 వరకు |
| Research Associate, CEESP | 2 | ₹41,000 వరకు |
Selection process :
- జాబ్ సెలక్షన్ లో మొదటి అప్లికేషన్ షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది.
- తర్వాత మీకు ఈ ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.
- అవసరమైతే ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి.
Important Dates :
ఈ IIM Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి May 29th తేది వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Apply process :
మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి సంపూర్ణ సమాచారం అంతా కూడా తెలుసుకున్న తర్వాత మీరు అధికారిక వెబ్సైట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్లికేషన్ పూర్తి చేసి అప్లై చేసుకోవచ్చు.