Indian Army TGC Recruitment 2026:
ఇండియన్ ఆర్మీ నుంచి ఇప్పుడే మనకు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ – TGC విభాగంలో Indian Army TGC Recruitment 2026 – 30 పోస్టులు విడుదల చేశారు.

ఇప్పుడు Indian Army TGC Recruitment 2026 కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది కాబట్టి దీనికి సంబంధించి మనకు దరఖాస్తులనేవి మే 13 నుంచి జూన్ 11 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఇందులో మనకు మరీ ముఖ్యంగా ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఎవరికైతే అర్హతలు కలిగి ఉన్నారా వాళ్లు మిస్ అవ్వకుండా దీనికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా తెలుసుకోవడం ఉత్తమం. BE / BTech వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోలేదు మనకి ఇవ్వడం జరిగింది.. అయితే ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి విద్యార్థులు సైతం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇదొక మంచి విషయంగా చెప్పొచ్చు.
20 నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంటుంది.
| అంశం | వివరాలు |
| సంస్థ | భారత సైన్యం |
| ఎంట్రీ పేరు | టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (TGC-144) |
| పోస్టు | లెఫ్టినెంట్ (పర్మనెంట్ కమిషన్) |
| మొత్తం ఖాళీలు | 30 |
| కోర్స్ ప్రారంభం | జనవరి 2027 |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 13 మే 2026 |
| చివరి తేదీ | 11 జూన్ 2026 |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
| అప్లికేషన్ ఫీజు | లేదు |
Age:
ఈ Indian Army TGC Recruitment 2026 పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకే సంబంధించి కనీస వయసు 20 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క Indian Army TGC Recruitment 2026 ఉద్యోగాలకు BE / BTECH వాటి అర్హతలు ఉన్నటువంటి వారెవరైనా కూడా దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
- సివిల్ ఇంజినీరింగ్ – 8 పోస్టులు
- మెకానికల్ ఇంజినీరింగ్ – 6 పోస్టులు
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ – 2 పోస్టులు
- కంప్యూటర్ సైన్స్ / ఐటీ – 6 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ – 6 పోస్టులు
- ఇతర ఇంజినీరింగ్ శాఖలు – 2 పోస్టులు
Salary :
ఈ యొక్క Indian Army TGC Recruitment 2026 పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా ₹56,100/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ షార్ట్ లిస్టు చేస్తారు.
- SSB ఇంటర్వ్యూ అనేది పెడతారు
- మెడికల్ పరీక్షలు ఉంటాయి
- ఫైనల్ లిస్ట్ అనేది తీస్తారు
ఇందులో ఎలాంటి ఎక్సామ్ అనేది ఉండదు విద్యార్హత ఆధారంగా చేసుకొని డైరెక్టర్ మీకు ఇంటర్వ్యూకి రమ్మంటారు. అందులో క్వాలిఫై అయితే సెలెక్ట్ అవుతారు.
Important Dates :
Apply Start – May 13th
Apply End – June 11th
Apply process :
ఈ జాబ్ కి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా సమర్పించవచ్చు.