CSIR లో Govt జాబ్స్ || CSIR CEERI Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR CEERI Recruitment 2026:

CSIR-Central Electronics Engineering Research Institute ద్వారా మనకి ఇప్పుడే టెక్నికల్ ఆఫీసర్ మరియు టెక్నీషియన్ అనే జాబ్స్ కోసం కొత్తగా CSIR CEERI Recruitment 2026 రిలీజ్ చేస్తారు.

CSIR CEERI Recruitment 2026

ITI /  డిప్లమా / / DEGREE వంటి  అర్హతలు కలిగి ఉన్నట్లయితే వారు వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: CSIR-CEERI
  • ప్రకటన నంబర్: 01/2026
  • ఉద్యోగ స్థానం: పిలాని
  • ఉద్యోగాల రకం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

 

అంశం వివరాలు
సంస్థ పేరు Staff Selection Commission
పరీక్ష పేరు Combined Graduate Level Examination 2026
పోస్టులు Group B & Group C
మొత్తం ఖాళీలు 12,256
అర్హత Any Degree
దరఖాస్తు విధానం Online
అప్లికేషన్ ప్రారంభం 21 May 2026
చివరి తేదీ 22 June 2026
ఫీజు చెల్లింపు చివరి తేదీ 23 June 2026
Tier-1 పరీక్ష August – September 2026
అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in

 

Age:

కనీసం 18 సంవత్సరాలు నిండి గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉంటే కనుక మీరు హ్యాపీగా ఈ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు. 

SC, ST – 5 Years

OBC – 3 Years

SSC CGL 12,256 జాబ్స్ 

బ్యాంకులో 635 జాబ్స్ 

రైల్వేలో 1191 జాబ్స్

Qualification :

ఈ యొక్క CSIR CEERI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ITI  / Diploma / Degree వంటి అర్హతలు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవచ్చు. 

Vacancies :

ఈ యొక్క CSIR CEERI Recruitment 2026 ద్వారా మనకు టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ అనే జాబ్స్ అనేవి మనకు విడుదల చేయడం జరిగింది. కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ తెలుసుకోండి.

Salary :

ఈ యొక్క CSIR CEERI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా శాలరీ అనేది ₹40,000/- జీతం అనేది ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క జాబ్ కి సంబంధించిన జాబ్ కలెక్షన్ ఎలా ఉంటుంది అనేసి చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి క్రింద విధంగా దీనికి సంబంధించిన సెలెక్షన్ అనేది వివిధ దాసాలలో జరుగుతుంది.

  • రాత పరీక్ష
  • ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Important Dates : 

 

వివరాలు తేదీ
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం 21 మే 2026
చివరి తేదీ 20 జూన్ 2026
అప్లికేషన్ ముగింపు సమయం రాత్రి 11:59 వరకు

 

Apply process :

  • CSIR అది కనక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
  •  ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
  •  అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి
  •  అప్లికేషన్ ని సబ్మిట్ చేయండి

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!