TGPSC Assistant Environment Recruitment 2026:
Telangana Public Service Commission (TGPSC) Assistant Environmental Engineer అనే పోస్టులకు కొత్త TGPSC Assistant Environment Recruitment 2026 వచ్చింది.

- సంస్థ: Telangana Public Service Commission (TGPSC)
- పోస్టు పేరు: Assistant Environmental Engineer
- శాఖ: Telangana Pollution Control Board
- ఉద్యోగ రకం: ప్రభుత్వ ఉద్యోగం
- ఉద్యోగ స్థానం: తెలంగాణ
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
Age:
ఈ TGPSC Assistant Environment Recruitment 2026 జాబ్స్ కి 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న అందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
TG District Court Recruitment 2026
Qualification :
ఈ TGPSC Assistant Environment Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక Degree / BE / Btech సంబంధిత విభాగం లో ఎవరైతే చేశారో వారు అయితా అప్లై చేయొచ్చు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జీతం చూస్తున్నట్లయితే ₹50,000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూస్తున్నట్లయితే అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ టోటల్గా 19 పోస్టులు విడుదల చేశారు.
Selection process :
జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే కనుక మొదట మీకు ఎగ్జామ్ అనేది ఒకటి పెడతారు. ఇది మనకి కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ గా ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా.
ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి జూన్ 10వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.
Apply process :
- TGPSC సంబంధించిన ఆఫీషాల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటే మొత్తం చదువుకున్న తర్వాత అర్హతలు ఉంటే అప్లై చేయొచ్చు.