AP TET Notification Out 2026:
ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ – TET నుంచి అధికారులు అందరూ కూడా AP TET Notification Out 2026 జారీ చేయడం జరిగింది.


ఎవరైతే డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారో వాళ్ళు ముందుగా టెట్ పరీక్ష అనేది కచ్చితంగా క్వాలిఫై కావాలి. మరి ఈ టెట్ కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అర్హతలు మిగతా వివరాలు అన్నీ కూడా చూద్దాము.
Age:
ఈ AP TET Notification Out 2026 కి 18 నుంచి వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా పరవాలేదు అప్లై చేసుకొని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Qualification :
టెట్ పరీక్ష రాయాలి అంటే D.ed / B.ed / పండిట్ కోర్సులు చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.
Selection process :
సెలక్షన్లో మనకి పేపర్ అనేది రెండు విధాలుగా ఉంటుంది.
Paper 1 – D.ed
Paper 2 – B.ed
Paper 1 :
- Child Development & Pedagogy – 30 మార్కులు
- Language-I – 30 మార్కులు
- Language-II (English) – 30 మార్కులు
- Mathematics – 30 మార్కులు
- Environmental Studies – 30 మార్కులు
Paper 2 :
- child Development & Pedagogy – 30 మార్కులు
- Language-I – 30 మార్కులు
- Language-II (English) – 30 మార్కులు
- Mathematics & Science లేదా Social Studies – 60 మార్కులు
Important Dates :
- Notification : June 5th
- Apply Dates : June 5th to July 5th
- Hall Tickets : July 25th
- Exam : Aug 5th to Aug 21st
- Results : sep 15th
Apply process :
AP TET అధికారిక వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు.