DRDO INMAS Recruitment 2026:
Defence Research and Development Organisation కు చెందిన Institute of Nuclear Medicine and Allied Sciences – INMAS నుండి రీసెర్చ్ అసోసియేట్ (RA) & జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) జాబ్స్ కి DRDO INMAS Recruitment 2026 వచ్చింది.

ఈ DRDO INMAS Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి Degree / PG అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించిన సెలక్షన్లు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. జూన్ 30 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
Age:
ఈ యొక్క DRDO INMAS Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి కనీసం మీకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉంటే కనుక ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Qualification :
ఈ యొక్క సంబంధించి మీరు అప్లై చేయడానికి డిగ్రీ / పీజీ అర్హత ఉంటే కనుక మీరు అయితే అప్లై చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Salary :
ఈ జాబ్స్ కి ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడాను క్రింది విధంగా జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
జూనియర్ రీసెర్చ్ ఫెలో – 37000/-
రీసెర్చ్ అసోసియేట్ – 67000/-
Vacancies :
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసోసియేట్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు అధికారికంగా 15 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనేసి చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా షాట్లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ పెడతారు. తర్వాత ఫైనల్ గా మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవాలి అంతే గనక ఆఫీషియల్ వెబ్సైట్లో జూన్ 30 నుంచి జూలై 24 వరకు కూడా అప్లై చేయొచ్చు.
Apply process :
ఈ జాబ్స్ కి డైరెక్ట్ గా మీకు అంటారు అయితే ఉంది. అప్లికేషన్ ని మీరు డైరెక్టర్ సబ్మిట్ చేయొచ్చు.