10th అర్హతతో 5538 జాబ్స్ || Pre Primary Schools Recruitment 2026 || Latest Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pre Primary Schools Recruitment 2026:

సమగ్ర శిక్ష –  ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో నర్సరీ, LKG, UKG స్టూడెంట్స్ కి టీచర్లు ఆయాలు కోసం Pre Primary Schools Recruitment 2026 వచ్చింది.

Pre Primary Schools Recruitment 2026

Pre Primary Schools Recruitment 2026 లో భాగంగా చూసుకున్నట్లయితే 5538 పోస్టులు ఉన్నాయి. వీటికి 6000 నుంచి 8000 మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా వినియోగించుకోవచ్చు జిల్లాల వరకు మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

 దీనికి ఏ విధమైనటువంటి ఫీల్ చేయలేదు ఏ విధమైనటువంటి పరీక్ష లేదు స్థానికంగా ఉన్నటువంటి మహిళలు అందరికీ కూడా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Age:

ఈ యొక్క ఉద్యోగాలకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉండదు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

TGPSC Assistant Environment Recruitment 

TG District Court Recruitment 2026

TGPSC 3 Notifications 2026

Qualification :

ఈ యొక్క Pre Primary Schools Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి 10th పాస్ అయినటువంటి స్థానికంగా ఉన్న మహిళలందరూ కూడా అప్లై చేయొచ్చు.

Salary : 

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 6000 నుంచి 8 వేల మధ్యలో పోస్టర్ ఘనంగా చేసుకొని ప్రియతమ ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు ఆయా మరియు టీచర్ అనే జాబ్స్ అనేది ప్రైమరీ స్కూల్స్లో పనిచేయడానికి  సంబంధించి 5538 జాబ్స్ రిలీజ్ చేశారు 

Selection process :

జాబ్ సెలక్షన్ లో ఎలాంటి ఎగ్జామ్ కానీ అప్లికేషన్ ఫీజు కానీ లేదు డైరెక్ట్ గా మీకు సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్వ్యూ ఆధారంగా స్థానికంగా ఉన్నటువంటి మహిళలు అందరికీ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates : 

ఈ జాబ్స్ కి  June 12th తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

Apply process :

ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ అన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి చెక్ చేసుకుని ఫిల్ చేసి సర్పంచ్ చేయండి. 

Official Notification & Apply

Leave a Comment

error: Content is protected !!