CBI 4500 Jobs Recruitment 2026:
Central Bank of India ద్వారా మనకు 4500 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించినటువంటి కొత్త CBI 4500 Jobs Recruitment 2026 ఇప్పుడే రావడం జరిగింది.

ఈ పోస్ట్లు అనేది ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. జూన్ 12వ తేదీ నుంచి 122 వరకు కూడా దరఖాస్తులనేవి సమర్పించడానికి అవకాశం అనేది మనకు ఆన్లైన్లో కల్పించాడు.
CBI 4500 Jobs Recruitment 2026 కి సంబంధించిన పరీక్ష అనేది జూలై 2026 లో నిర్వహిస్తారు. వీటికి సంబంధించి మినిమం గ్రాడ్యుయేషన్ ఎవరికైనా వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. 20 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయసు కనీసం ఉండాలి వాళ్లు మాత్రమే అప్లై చేయాలి. సెలెక్షన్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది ముందు అది అయిపోయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా కంప్లీట్ అయితే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ వెరిఫై చేస్తారు.
Age:
ఈ జాబ్స్ కి కనీసం 20 నుండి గరిష్టంగా చూసుకుంటే కనుక 22 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకొని ఎందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
NHAI లో డిప్యూటీ మేనేజర్ జాబ్స్
Qualification :
ఈ CBI 4500 Jobs Recruitment 2026 జాబ్స్ కి Any Degree కనీస అర్హత ఉన్నటువంటి వారెవరైనా పరవాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి ఎంపికైన వారందరికీ కూడా ₹20000/- వరకు కూడా నీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 4,500 పోస్టులతో అప్రెంటిస్ విధానంలో మనకి జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇందులో సెలెక్ట్ అయితే కనుక మీకు 12 నెలలపాటు ట్రైనింగ్ ఉంటుంది.
Selection process :
- ముందుగా పరీక్ష ఉంటుంది
- లోకల్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
- మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు June 12th to June 22nd ఏది మధ్యలో మీ రవితేజ అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.
Apply process :
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్
- చేయండి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చున్నాం కదా చదవండి
- అర్హతలు కలిగి ఉన్నవారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆన్లైన్ లో అప్లికేషన్ ని ఫీల్ చేయండి
- ఫైనల్ సబ్మిట్ చేయండి