KGBV లో 7th అర్హతతో జాబ్స్ || KGBV New Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KGBV Recruitment Out 2026:

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు –  సిరిసిల్లలో ఉన్నటువంటి దానిలో ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాల జాబ్స్ కి KGBV New Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

KGBV New Recruitment 2026

మరి ఎవరైతే ఈ యొక్క కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ cook, ANM, కేర్ టేకర్ కం వార్డెన్, వాచ్మెన్, హెడ్ కుక్ వంటి నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ కోసం జిల్లాలోని జనగామ సంబంధించినటువంటి ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్ లో రిలీజ్ అయ్యాయి.

 ఆసక్తిగల మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి సంబంధిత అధికారులకు సమర్పించవలసి ఉంటుంది. వీటికి దరఖాస్తులు అనేవి పెట్టుకోవాలి అంటే జూలై 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం అయితే జరిగింది.

Organisation :

స్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు –  సిరిసిల్లలో పనిచేయడానికి సంబంధించి వివిధ రకాల మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలు అనేవి అవుట్సోర్సింగ్ విధానంలో విడుదల చేయడం జరిగింది.

Vacancies :

అసిస్టెంట్ cook, ANM, కేర్ టేకర్ కం వార్డెన్, వాచ్మెన్, హెడ్ కుక్ వంటి నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అనేటట్టు వంటివి విడుదల చేయడమైతే జరిగింది.

 రైల్వే లో 6557 టెక్నీషియన్ జాబ్స్ 

మీసేవ కేంద్రంలో జాబ్స్ 

అంగన్వాడి కొత్త 4th నోటిఫికేషన్ 

BSNL లో 100 JTO జాబ్స్

KGBV లో నాన్ టీచింగ్ జాబ్స్

Age:

ఈ KGBV New Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 45 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి మహిళలందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

కస్తూరిబా గాంధీ పాఠశాలకు సంబంధించిన KGBV New Recruitment 2026 జాబ్స్ కి ఎవరైతే ఎంపిక అయ్యారో అటువంటి వాళ్ళందరికీ కూడా జీతాలు విషయాలకు వచ్చినట్లయితే కనుక ₹30000/- సుమారుగా నెలవారి పొందే ఛాన్స్ ఉంటుంది. పోస్ట్ ఆధారంగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అయితే ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో విడుదల చేసిన ఉద్యోగాలు కాబట్టి మీకు గవర్నమెంట్ తరఫునుంచి అధర్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు.. అయితే ఇక్కడ మీరు పాఠశాలలో నివసించడానికి సంబంధించి ఒక చిన్న రూమ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి అందులో మనకు హాస్టల్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది.

Qualification :

ఈ యొక్క KGBV New Recruitment 2026 ఉద్యోగాలకు మెరుగు దరఖాస్తులు అనేవి పెట్టుకోవాలంటే ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి అంటే ఇందులో మనకు చిన్న స్థాయి జాబ్స్ నుంచి పెద్ద స్థాయి జాబ్స్ ఉన్నాయి.  కావున దీనికి మీరు అప్లై చేయాలి అంటే 7th / 10th / Inter / Degree వంటి వివిధ రకాల క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Selection process :

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించినటువంటి నాన్ టీచింగ్ ఔట్సోర్సింగ్ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్నటువంటి మహిళ అభ్యర్థులందరికీ కూడా వారి యొక్క ధ్రువపత్రాలు అన్ని కూడా పరిశీలన చేసి ఏ విధమైనటువంటి రాతపరీక్ష లేకుండా మీకు మెరిట్ ఆధారంగా మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా మాత్రమే జాబ్ సెలక్షన్ ఉంటుంది.

Important Dates :

ఈ యొక్క నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే కనుక మీరు July 4th  సాయంత్రం ఐదు గంటల లోపు మీయొక్క దరఖాస్తులన్నీ కూడా మీరు సంప్రదించడానికి ఛాన్స్ ఉంటుంది.

Apply process :

ఈ KGBV New Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఓ తమ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అట్లా జిరాక్స్ కాపీలు అనేవి తీయించి సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఫోటో కాపీస్ కూడా అటాచ్ చేసి విద్యాశాఖ అధికారి ఆఫీసు, జనగామ ప్రాంతంలో మీరు జూలై 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రీచ్ అయ్యేవిధంగా సబ్మిట్ చేయొచ్చు.

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!