CCI Recruitment 2026:
COTTON CORPORATION OF INDIA – CCI సంస్థ 148 జాబ్స్ కి CCI Recruitment 2026 జారీ చేసింది.

ఈ యొక్క CCI Recruitment 2026 – జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే 148 పోస్టులకు సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజరు, మేనేజరు ట్రైన్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్ వంటి చాలా రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
మరియొక పాయింట్ ఏంటంటే వీటికి ఆల్ ఇండియన్ సిటిజెన్స్ అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.. మరి వీడికి సంబంధించిన దరఖాస్తులు మీరు పెట్టుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ మాత్రమే ఉపయోగించి July 9th to July 24th మధ్యలోనే మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఉంటుంది.
మరి వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఆల్ ఓవర్ ఇండియా మనం అప్లై చేసుకోవచ్చు.. అంతేకాకుండా వీటికి ఒకవేళ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇందులో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి Any Degree అర్హత లేదా అంతకన్నా ఎక్కువ అర్హత కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. వయస్సు కూడా 18 నుంచి 32 సంవత్సరాలు దాంతో పాటు మీకు రిలాక్సేషన్ కూడా అదనంగా ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ చెక్ అప్ అనేది ఉంటుంది.
Organisation :
COTTON CORPORATION OF INDIA – CCI అని కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రముఖ సంస్థ నుంచి అధికారికంగా ఇప్పుడే మనకు కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకి మంచి విషయంగా చెప్పొచ్చు.
Vacancies :
మొత్తం 148 పోస్టులకు సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజరు, మేనేజరు ట్రైన్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
| Post Name | Vacancies |
|---|---|
| Assistant Manager (Official Language) | 1 |
| Assistant Manager (Information Technology) | 1 |
| Management Trainee (Marketing) | 8 |
| Management Trainee (Accounts) | 8 |
| Junior Commercial Executive | 50 |
| Junior Assistant (Accounts) | 50 |
| Junior Assistant (General) | 30 |
| Total | 148 |
TGPSC Assistant Director Recruitment 2026
Age:
ఈ పోస్టులకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలంటే కనీస వయసు 18 నుంచి గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
ఈ యొక్క CCI Recruitment 2026 ఉద్యోగాలకు నోటిఫికేషన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Qualification :
ఇది ఒక CCI Recruitment 2026 ద్వారా మనకి మల్టిపుల్ జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు Any డిగ్రీ అర్హతతో అప్లై చేయొచ్చు.
B.COM, BE, BTECH, MBA, BSC, CA వంటి అర్హతలతో కూడా అప్లై చేసుకోవడానికి చాలా రకాల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
| Post Name | Educational Qualification |
|---|---|
| Assistant Manager (Official Language) | Post Graduate Degree in Hindi/English |
| Assistant Manager (Information Technology) | B.E./B.Tech |
| Management Trainee (Marketing) | Full-time MBA/ PGDM |
| Management Trainee (Accounts) | CA/CMA |
| Junior Commercial Executive | B.Sc. Agriculture |
| Junior Assistant (Accounts) | B.Com |
| Junior Assistant (General) | Graduate in any discipline (Any Degree) |
Selection process :
ఈ జాబ్స్ కి జాబ్ కరెక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను జాబ్ సెలెక్షన్ లో మనకు మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.. మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని జాబ్స్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. కొన్ని జాబ్స్ కి స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చాకప్ అయితే ఉంటుంది.
Important Dates :
Apply Start : July 9th
Apply End : jULY 24th
Apply process :
- CCI – Official Website ఓపెన్ చేసుకోండి
- నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలు ప్రాపర్ గా చూసుకోండి
- దరఖాస్తులు అన్నీ కూడా ఆన్లైన్ విధానంలోనే సబ్మిట్ చేయండి