భవన నిర్మాణ శాఖలో జాబ్స్ || TGPSC Assistant Director Recruitment 2026 || Latest Jobs Search

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC Assistant Director Recruitment 2026:

Telangana Public Service Commission – TGPSC ద్వారా మనకు పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక విభాగంలో పని చేయడానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు ఇప్పుడే TGPSC Assistant Director Recruitment 2026 రావడం జరిగింది.

TGPSC Assistant Director Recruitment 2026

Join Whatsapp Channel

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు అనేవి మీరు పెట్టుకోవాలి అంటే కనుక జులై 10వ తేదీ నుంచి మొదలుకొని ఆగస్టు 17 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకు ఆన్లైన్ విధానంలో రిజిస్టర్ చేసుకుని అవకాశాన్ని మనకు ఎవరు అయితే జరిగింది.

 మరి వీటికి సంబంధించి మీరు అధికారిక వెబ్సైట్లో మరిన్ని డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. అయితే  మనకు అసిస్టెంట్ డైరెక్టర్ విభాగంలో చూసుకుంటే మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయి.

 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నవారు ఎవరైనా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చా. ₹58,850/-  నుంచి మనకి జీతాలు అనేవి మొదలవుతాయి. ఇందులో మీకు ఎగ్జామ్ ఉంటుంది అంటారు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అంటే మొత్తం మనకి మూడు స్టేజీలలో మనకు దీనికి సంబంధించిన సెలక్షన్ అనేది ఉంటుంది.

Organisation :

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్తగా చెప్పొచ్చు. చాలామంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. ఈరోజు ఈ నోటిఫికేషన్ అనేది మన స్టేట్ గవర్నమెంట్కి చెందినటువంటి ప్రభుత్వ సంస్థ Telangana Public Service Commission – TGPSC నుంచి అధికారికంగా విడుదల చేయడం జరిగింది.. మీతో ఒక స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఆర్గనైజేషన్ గా చెప్పొచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పోలీసులు ఎవరైనా కూడా అన్ని జిల్లాలకు సంబంధించిన వారు కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ ఉంటుంది. 

Vacancies :

ఈ TGPSC Assistant Director Recruitment 2026 ద్వారా మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తరఫునుంచి మొత్తం మనకు అసిస్టెంట్ డైరెక్టర్ విభాగంలో 10 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కాకపోతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అని గుర్తుపెట్టుకోండి.

TGPSC Assistant Director Recruitment 2026

10th అర్హతతో గుమస్తా జాబ్స్ 

అంగన్వాడీలో 246 జాబ్స్

3800+ రేషన్ డీలర్ భర్తీ

Age:

ఈ TGPSC Assistant Director Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టే వాళ్ళందరికీ కనీసం మీకు మినిమం 18 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా చూసుకుంటే 44 సంవత్సరాలు మధ్యలో వయసున్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా జీతాలు చూస్తున్నట్లయితే కనుక ₹58580/- TO ₹137050/- మధ్యలోనే ప్రతి నెల కూడా మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

Qualification :

TGPSC ద్వారా విడుదల చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అనే జాబ్స్ సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రకారం Graduation / PG  ద సంబంధిత విభాగాలలో చేసిన వారందరూ కూడా అర్హులే. ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి అందులో ఇచ్చిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది క్షుణ్ణంగా తెలుసుకోండి.

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే కనుక అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడాను దీనికి సంబంధించిన జాబ్ సెలక్షన్ లో మొత్తం మూడు స్టేజీలు ఉండే విధంగా  రూపొందించడం జరిగింది.

  • రాత పరీక్ష
  •  ఇంటర్వ్యూ
  •  స్కిల్ టెస్ట్
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

Important Dates :

Apply Start : July 10th

Apply End : Aug 17th

Join Whatsapp Channel

Apply process :

  • TGPSC – Official Website ఓపెన్ చేసుకోండి
  • TGPSC Assistant Director Recruitment 2026 ఇచ్చిన డీటెయిల్స్ అన్ని క్షేమంగా తెలుసుకోండి
  •  అర్హతలు ఉన్న వారందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి 

Official Notification

Official Notification 2

Apply Online

Leave a Comment

error: Content is protected !!