డిగ్రీ అర్హతతో 750 జాబ్స్ || Indian Overseas Bank Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Overseas Bank Recruitment 2026:

Indian Overseas Bank – IOB ద్వారా మనకు 750 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన Indian Overseas Bank Recruitment 2026 అనేది రావడం జరిగింది.

Join Whatsapp Channel

Indian Overseas Bank Recruitment 2026

ఈ యొక్క Indian Overseas Bank Recruitment 2026 పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే జూలై 7వ తేదీ నుంచి జూలై 20 వరకు కూడా మీరైతే అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

. దీనికి సంబంధించిన సెలక్షన్లో ఆన్లైన్ ఎగ్జామ్తో పాటు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించి ఒక సంవత్సరం పాటు మీకు ఇక్కడ అప్రెంటిస్ సంబంధించిన ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరుగుతుంది. జాబ్ పోస్టింగ్ అనేది ఆల్ ఔర్ ఇండియా ఉంటాయి. ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది ఆగస్టు 2nd తేదీన అయితే మీకు నిర్వహిస్తారు.

Any Degree కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది. కానీ 20 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నెలకి 15 వేల రూపాయలు కూడా పొందే ఛాన్స్ అనేది ఉంటుంది.

Organisation :

Indian Overseas Bank – IOB అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అధికారికంగా ఇప్పుడే మనకు మంచి నోటు పోషణ అనేది విడుదల చేయడం జరిగింది.. అయితే వీటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన మహిళలు మరియు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేస్తున్న ఛాన్స్ కూడా మనకు ఎవరు అయితే జరిగింది.

Vacancies :

ఈ యొక్క Indian Overseas Bank Recruitment 2026 ద్వారా మనకు మొత్తం గా చేస్తున్నట్లయితే మనకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తరఫునుంచి 750 వేకెన్సీస్ కి సంబంధించిన అప్రెంటిస్ పోస్టులు విడుదల చేయడం జరిగింది.

CCI లో 148 బంపర్ జాబ్స్ 

NPCIL 258 Vacancies Out 2026

TGPSC Assistant Director Recruitment 2026

Age:

ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కనుక కనీసం నీకు వయస్సు విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 20 నుంచి మాక్సిమం 28 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు. 1st July 2026 నాటికి మీకు Age అనేది ఉండాలి.

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

ఈ యొక్క Indian Overseas Bank Recruitment 2026 ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వాళ్ళకి మీరు ఎంపిక చేస్తున్నటువంటి బ్రాంచ్ ఆధారంగా మీకు జీతాలు అనేవి ఉంటాయి.

  • Metro – ₹15500/-
  • Urban – ₹14500/-
  • Rural – ₹14000/-

Qualification :

ఈ జాబ్స్ కి సంబంధించి Any Degree విద్యార్హత తప్పనిసరిగా ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే అవకాశం మనకు ఇవ్వడం జరిగింది. July 31st 2026  నాటికి మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి.

Selection process :

ఈ జాబ్స్ కి మనకు జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి సెలెక్షన్ లో భాగంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను మనకి ముందుగా ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది తర్వాత దీనికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అయితే ఉంటుంది.

ఈ పరీక్ష మనకి 100 మార్కులకు 100 క్యూస్షన్స్ అనేవి ఉంటాయి.

  •  జనరల్ అవేర్నెస్
  •  ఇంగ్లీష్ లాంగ్వేజ్
  •  అండ్
  •  సబ్జెక్ట్ నాలేజ్ / Computer 

Important Dates :

Apply Start : July 7th

Apply End : July 20th

Join Whatsapp Channel

Apply process :

  • NAPS / NATS Official Website ఓపెన్ చేసుకోండి
  • అక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చదవండి
  •  దరఖాస్తులు ఆన్లైన్ లో పెట్టండి

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!