AP Anganwadi Helper Notification 2026:
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి AP Anganwadi Helper Notification 2026 వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా చాలా ఎదురుచూస్తున్నారు ఈ యొక్క అంగన్వాడి జాబ్స్ అనేవి ఎప్పుడొస్తాయి ఏంటి అని చెప్పి. మొత్తానికైతే నోటిఫికేషన్ వెలువడింది వీటికి సంబంధించిన దరఖాస్తులు అనేవి మీరు july 9th to July 17th మధ్యలో పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈరోజు మనకి శ్రీ సత్య సాయి జిల్లాలో ఈ ఒక జాబ్స్ అనేవి అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఐ సి డి ఎస్ ప్రాజెక్టు ఆఫీసులో భాగంగా ఈ జాబ్స్ అనేవి ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
వీటికి సంబంధించి కేవలం మీకు పదవ తరగతి విద్యార్థి ఉన్నారో వారు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు మాక్సిమం ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. ఇందులో మొత్తం 129 వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఏ విధమైనటువంటి జమ అనేది లేకుండా డైరెక్ట్గా మెరిట్ మార్కులు ఆధారంగా మరియు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ ఆధారంగానే సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Sainik School Warden Recruitment 2026
Post Office Group C Recruitment 2026
Age:
అంగన్వాడి హెల్పర్ పోస్ట్లకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే 21 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి స్థానికులైనటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Qualification :
ఈ AP Anganwadi Helper Notification 2026 జాబ్స్ కి 10th Pass అయినటువంటి వారు ఎవరైనా అప్లై చేసే ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది.

Vacancies:
Total : 129
Selection process :
ఈ AP Anganwadi Helper Notification 2026 జాబ్స్ కి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను మనకు సెలక్షన్లో భాగంగా మీకు ఏ విధమైన ఎక్సమ్ అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగా చేసుకుని ఫైనల్ కలెక్షన్ ఉంటుంది. దీంతో పాటు ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ కూడా పెడతారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. స్థానికులైనటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడాను ఈ యొక్క జాబ్స్ అనేవి అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : July 9th
Apply End : July 17th
Apply process :
- దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేయాలి
- 10th Memo అనేది అటాచ్ చేయండి
- మీ యొక్క క్యాస్ట్ అలాగే డేట్ అఫ్ బర్త్ అటాచ్ చేయాలి
- నేటివిటీ అటాచ్ చేయాలి లేదా ఆధార్ అటాచ్ చేయొచ్చు
- వికలాంగులు అయితే సంబంధిత సర్టిఫికెట్ కూడా అటాచ్ చేయాలి
- రీసెంట్ గా తీసుకున్నటువంటి పాస్వర్డ్ సైజ్ కలర్ ఫోటో అటాచ్ చేయాలి
- సంబంధిత అధికారులకు ధ్రువపత్రాలు అందించాలి.