NVS Hostel Superintendent Notification 2026:
Navodaya Vidyalaya Samiti – NVS నుండి ఇప్పుడే మనకి Hostel superintendent అని జాబ్స్ కి NVS Hostel Superintendent Notification 2026 వచ్చింది.
ఈ NVS Hostel Superintendent Notification 2026 ద్వారా మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనకు ఇండియా వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్ అనేవి ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

అయితే గమనించాల్సిన విషయం ఇవన్నీ కూడా పర్మనెంట్ ఏమి కాదు కాంట్రాక్ట్ విధానంలో కొన్ని రోజులు పాటు ఈ జాబ్స్ కి సంబంధించి మీకు సెలక్షన్ చేస్తారు. వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మనకు జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. వీటికి సంబంధించి మీకు సెలక్షన్లో కూడా ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ కూడా మనకి ఎప్పుడూ ఉంటుంది అంటే మనకు ఆగస్టు 18 మరియు ఆగస్టు 19 ఈ రెండు తేదీలలో మీకు ఇంటర్వ్యూ అనేది నేరుగా నిర్వహించే సెలక్షన్ చేస్తారు.
Anganwadi 15th Recruitment 2026
Age:
ఈ యొక్క NVS Hostel Superintendent Notification 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక మనకు 35 నుంచి 62 సంవత్సరాల మధ్యలో వయసు అనేది July 1st, 2026 తేదీ నాటికి ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే అప్లై చేయొచ్చు.
Qualification :
నవోదయలో కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే Any Degree అర్హత తప్పనిసరిగా ఉండాలి. దీనితో పాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
ఈ యొక్క నవోదయ నోటిఫికేషన్ ద్వారా మనకి Hostel superintendent మనకు కాంట్రాక్టు విధానంలో జాబ్స్ అనేది తీయడం జరిగింది.
Selection process :
వీటికి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ లో మనం చూసుకున్నట్లయితే మీకు వీటికి సంబంధించి డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ అనేది మనకి ఎప్పుడు ఉంటుందంటే Aug 18th, 19th తేదీలలో రెండు రోజులు పాటు మీకు నిర్వహించడం జరుగుతుంది.
Salary :
ఈ యొక్క NVS Hostel Superintendent Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వారందరికీ జీవితం చూసుకున్నట్లయితే ₹35750/- నెలవారి చెల్లించడం అయితే జరుగుతుంది.. ఇది మనకి కంసాలిడేటెడ్ పే అని నోటిఫికేషన్ ఇచ్చారు.
Important Dates :
- Apply Start : July 27th
- Apply End : Aug 3rd
- Interview : Aug 18th, 19th
Apply process :
- NVS సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత ప్రాపర్ అర్హతలు ఉన్న వారందరూ కూడా డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.
- ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు కచ్చితంగా అప్లికేషన్ తో పాటు సెల్ఫ్ అటే స్టేషన్ చేసిన మీ యొక్క జిరాక్స్ కాపీస్ కూడా తప్పనిసరిగా పట్టుకొని వెళ్లవలసి ఉంటుంది.