APPSC Recruitment 2026:
Andhra Pradesh Public Service Commission – APPSC నుండి ఇప్పుడే అధికంగా మనకి 892 ఉద్యోగాలకు APPSC Recruitment 2026 వచ్చింది.

ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు అందరికీ కూడా శుభవార్త. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో మనకి 20 విభాగాలలో మొత్తంగా 892 వేకెన్సీస్ అనేవి టోటల్గా ఖాళీలు ఉన్నాయి.

అయితే వీటికి సంబంధించిన దరఖాస్తులకు యొక్క ప్రక్రియ అనేది మనకు అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకి gROUP – 1 విభాగంలో 162 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవే కాకుండా వివిధ రకాల డిపార్ట్మెంట్లలో మొత్తంగా చాలా వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా మనకు 896 వేకెన్సీస్ అయితే రిలీస్ చేయడం జరిగింది.
మరి వీటికి అప్లై చేయొచ్చంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి పురుషులు మరియు మహిళలు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. కనీస వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది.. సెలెక్షన్ లో భాగంగా మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్లకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా తప్పనిసరిగా ఉంటుంది.
Age:
ఈ యొక్క APPSC Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన 18 – 44 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క APPSC Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు ఇందులో మల్టిఫుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ని అనుసరించుకొని కనీసం ANY DEGREE అర్హత కనీసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ యొక్క APPSC Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ వివరాల్లోకి వెళ్లినట్లయితే టోటల్గా ఇందులో మనకు 892 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు.
| S.No | Notification No. | Post Name | Vacancies |
| 1 | 07/2026 | Group-I Services | 163 |
| 2 | 08/2026 | Assistant Environmental Engineer | 40 |
| 3 | 19/2026 | Horticulture Officer | 37 |
| 4 | 11/2026 | Assistant Director – Forensic | 8 |
| 5 | 25/2026 | Hostel Welfare Officer Grade-II – BC Welfare | 29 |
| 6 | 25/2026 | Hostel Welfare Officer Grade-II – Social Welfare | 21 |
| 7 | 25/2026 | Hostel Welfare Officer Grade-II – Tribal Welfare | 23 |
| 8 | 26/2026 | Assistant Tribal Welfare Officer | 6 |
| 9 | 26/2026 | Assistant Social Welfare Officer | 11 |
| 10 | 20/2026 | Assistant Statistical Officer | 196 |
| 11 | 09/2026 | Assistant Director – Economics & Statistics | 17 |
| 12 | 10/2026 | Assistant Director – Tribal Welfare | 110 |
| 13 | 14/2026 | Inspector of Factories | 12 |
| 14 | 21/2026 | Analyst Grade-II | 18 |
| 15 | 22/2026 | English Reporters | 10 |
| 16 | 22/2026 | Telugu Reporters | 1 |
| 17 | 23/2026 | Executive Officer Grade-III | 104 |
| 18 | 12/2026 | District Probation Officer Grade-II / Intake Probation Officer | 15 |
| 19 | 24/2026 | Industrial Promotion Officers | 78 |
| 20 | 13/2026 | Supervisor Grade-I | 29 |
| 21 | 17/2026 | Forest Section Officer | 26 |
| 22 | 15/2026 | Draughtsman Grade-II / Technical Assistant | 20 |
| 23 | 18/2026 | Forest Beat Officer | 23 |
| 24 | 16/2026 | Forest Range Officer | 4 |
| Total | 892 |
Salary :
APPSC ద్వారా మనకు అధికారికంగా విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు పోస్టును అనుసరించుకొని ₹30,000/- to ₹50,000/- వరకు కూడా జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ యొక్క APPSC Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ లో ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఎగ్జామ్ అంటే ఇక్కడ ఫస్ట్ మీకు ప్రిలిమ్స్ ఉంటుంది అది కంప్లీట్ అయితే అప్పుడు మీకు మెయిన్స్ పరీక్ష అనేది ఉంటుంది. అది కూడా కంప్లీట్ అయితే కొన్ని జాబ్స్ కి ఇంటర్వ్యూ కూడా తప్పకుండా ఉంటుంది.
Important Dates :
Apply Start : Oct 6th
Apply End : Oct 27th
Apply process :
- APPSC ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీ యొక్క వివరాలన్నీ కూడా ప్రాపర్ గా నమోదు చేయండి
- అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి
1 thought on “APPSC లో 892 జాబ్స్ విడుదల || APPSC Recruitment 2026 || APPSC 892 Vacancies Out 2026”