అంగన్వాడీలో 409 జాబ్స్ || TG ICDS 409 Jobs Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG ICDS 409 Jobs Recruitment 2026:

తెలంగాణ అంగన్వాడి కేంద్రాలలో పని చేయడానికి 409 పోస్టులకు సంబంధించిన TG ICDS 409 Jobs Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

TG ICDS 409 Jobs Recruitment 2026

ఈ యొక్క TG ICDS 409 Jobs Recruitment 2026 ఉద్యోగాలకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా కేవలం 12వ తరగతి విద్యార్హతతో అప్లై చేసుకునే విధంగా అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ అనే పోస్ట్లు అనేవి అధికారికంగా విడుదల చేయడం అయితే జరిగింది.

అయితే మనకు ఇక్కడ గమనించాల్సిందేమిటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో పని చేయడానికి సంబంధించి జిల్లాల వారిగా నోటిఫికేషన్ అనేవి విడుదలవుతున్న సంగతి తెలిసిందా. అయితే ఇక్కడ మనకు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో పని చేయడానికి సంబంధించి మనకు వేకెన్సీస్ వచ్చాయి అదేవిధంగా నారాయణపేట జిల్లా కి సంబంధించి కూడా వేకెన్సీ అనేవి వచ్చాయి. అదేవిధంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి వచ్చాయి..

 మరి వీటికి దరఖాస్తులు అనేవి పెట్టాలంటే సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 30 సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరు ఉచితంగానే అధికారిక వెబ్సైట్ అనేది విజిట్ చేసి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం ఉంటుంది.

 18 నుంచి 35 సంవత్సరాలు కనీస వయసు కలిగి ఉన్నటువంటి స్థానికులైన మహిళలు అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా తప్పకుండా ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి.

Anganwadi Syllabus & Interview Materials Download

APPSC లో 892 జాబ్స్ విడుదల

DRDO లో Govt జాబ్స్ 

CPRI లో 110 Govt జాబ్స్

Age:

అంగన్వాడి టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి మీకు కనీస వయసు 18 ఉండాలి కృష్ణగా 35 సంవత్సరాలు ఉంటే కనుక అప్లై చేయొచ్చు.

Qualification :

  •  అంగన్వాడీ టీచర్ –   ఇంటర్ పాస్
  • అంగన్వాడి హెల్పర్ – 10th Pass

Vacancies :

  •  నిర్మల్ – 89
  •  నాగర్ కర్నూల్ – 255
  •  నారాయణపేట – 65

Selection process :

ఈ అంగన్వాడీ TG ICDS 409 Jobs Recruitment 2026 పోస్టులకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు డైరెక్ట్ గా మీకు ఎలా ఉంటుంది అంటే సెలక్షన్ ఫస్ట్ మీకు మెరిట్ మార్కెల్ చూస్తారు ఇంటర్లో కావచ్చు పదో తరగతిలో కావచ్చు.  తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో మీ పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకుని మీకు స్కోర్ ఉంటుంది. దాని ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది.

Salary :

  •  అంగన్వాడీ టీచర్ – ₹11500/- 
  • అంగన్వాడి హెల్పర్ – ₹9000/- 

Important Dates :

Apply Start: Sep 15th

Apply End: Sep 30th

Join Whatsapp Channel

Apply process :

  • TGWDSW పోర్టల్ Open చేయండి
  • నోటిఫికేషన్ పూర్తిగా చదవండి
  •  అర్హతలు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు.

Anganwadi Syllabus & 3 Interview Materials Download

Official Notification – 1 Vacancies

Notification – 2   Vacancies

Notification – 3  Vacancies

Apply Online

Official Website – Other District Notification

Leave a Comment

error: Content is protected !!