గ్రామీణ అటెండర్ జాబ్స్ || ICMR BMHRC Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICMR BMHRC Recruitment 2026:

BMHRC నుండి ఇప్పుడే మనకు గ్రూప్ B,  గ్రూప్ C ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాలు ICMR BMHRC Recruitment 2026 జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Join Whatsapp Channel

ICMR BMHRC Recruitment 2026

అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా తప్పకుండా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. అయితే ఇందులో మొత్తం వేకెన్సీస్ అనేవి 66 అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ మీకు గోపాల్ తో పాటు పలు ప్రాంతాలలో మీకు ఇవ్వడం జరుగుతుంది.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది.

ICMR BMHRC Recruitment 2026

  మినిస్ట్రీ ఆఫ్ హెల్త్  అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ క్రిందన పని చేస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ లో ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోడానికి చివరి తేదీ అక్టోబర్ 16 వరకు కూడా ఇవ్వడం జరిగింది. 10 + 2 / Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే వెసులుబాటు ఇవ్వడం జరిగింది కాబట్టి మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా ఇందులో విడుదల చేసిన మల్టిపుల్ జాబ్ కి అప్లై చేయండి.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మనకు గ్రూపు బి ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయస్సు 30 మరియు గ్రూప్ సి విభాగంలో ఉద్యోగాలకి 27 సంవత్సరాల వరకు కూడా Age ఇచ్చారు.

Age:

  • Group B : 18 – 30

  • Group C : 18 – 27

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ ICMR BMHRC Recruitment 2026 ద్వారా మనకి చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ననుసరించుకొని ఇక్కడ మీకు 10 + 2 / Diploma / Any Degree అర్హత ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేయొచ్చు. మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ని సందర్శించడం ద్వారా మీకు ఏ పోస్ట్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏం కావాలి అనేది ప్రాపర్ గా తెలుసుకోవచ్చు.

Exim Bank లో Govt జాబ్స్ 

SSC లో 2536 జాబ్స్ 

SSC CHSL LDC DEO Jobs Out 2026

Vacancies :

POST

VACANCIES

Engineer – Civil

01

Tutor – Nursing College

05

Nursing Officer

14

Medical Record Officer

01

Assistant Accounts Officer

02

Warden

01

Perfusionist (Grade-II)

01

Dietician

01

Psychiatry Technician

01

Medical Social Worker

03

Assistant Administrative Officer

01

TOTAL

31

POST

VACANCIES

Technician – Non-Medical

02

Technician – Medical

16

Pharmacist

01

Store In-charge

01

Store Keeper

01

Personal Assistant

07

Attendant – Medical

06

Incinerator Operator

01

TOTAL

35

Salary :

ఈ యొక్క గ్రూపు బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ మీకు లెవెల్ 2 నుంచి లెవెల్ 7 మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ₹19900/- to ₹ 44900/- వరకు కూడా ప్రతి నెల మీకు జీతం పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

ఈ యొక్క ICMR BMHRC Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే మొదటగా మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT నిర్వహించడం జరుగుతుంది.. ఆది కంప్లైంట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించే సెలక్షన్ చేస్తారు.

100 మార్కులు 100 ప్రశ్నలకు ఎగ్జామ్ ఉంటుంది.

 ఇందులో భాగంగా General Intelligence, Awareness, Quantitative Aptitude, Computer Skills, English & Hindi సంబంధించిన టాపిక్స్ అనేవి చదవాలి.

Important Dates :

  • Apply Start : Sep 17th

  • Apply End : Oct 16th

Apply process : 

  •  BMHRC వెబ్సైట్ ఓపెన్ చేయండి

  • ICMR BMHRC Recruitment 2026 పూర్తిగా చదవండి

  •  మీకున్న క్వాలిఫికేషన్ అర్హతలు అన్ని చూసుకొని మీకు ఏది సూట్ అవుతుంది అనేది ఎందుకు చేయండి

  •  రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ యొక్క సంపూర్ణ సమాచారంతోపాటు అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి

  •  పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత form సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీయండి. 

Official Notification

Apply Online

Official Website

1 thought on “గ్రామీణ అటెండర్ జాబ్స్ || ICMR BMHRC Recruitment 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!