కెనరా బ్యాంకులో 3500 జాబ్స్ || Canara Bank Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Canara Bank Notification 2026:

Canara Bank నుండి ఇప్పుడే మన అధికారికంగా 3500 పోస్టులకు సంబంధించిన అప్రెంటిస్ Canara Bank Notification 2026 వచ్చేసింది.

Join Whatsapp Channel

Canara Bank Notification 2026

ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీకు ట్రైనింగ్ అనేది 12 నెలల పాటు ఉంటుంది. ₹16650/-  చప్పున మీకు ప్రతి నెల కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది.

 ఎలక్షన్ల మెరిట్ ఆధారంగా మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు అలాగే ఫైనల్ గా మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు.

 దీనికి దరఖాస్తులు ఎవరు పెట్టుకోవచ్చు అంటే కనీసం Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 1st తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు అప్లై చేయొచ్చు.

Age:

ఈ యొక్క Canara Bank Notification 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీస వయస్సు అనేది మనకు 20 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

 ఈ యొక్క Canara Bank Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలక్షన్ 

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ 

పోస్టల్ GDS ఫలితాలు 

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకు 3,500కు పైగానే వేకెన్సీస్ తో అప్రెంటిస్ పోస్టులు రిలీజ్ చేశారు. మన తెలంగాణ అభ్యర్థులకు 134 పోస్టులు మరియు మన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు 247 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు.

Salary : 

ఈ జాబ్స్ కి ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ నెలవారి ₹16650/-  సుమారుగా పొందే అవకాశం అనేది లభిస్తుంది.

Selection process :

కెనరా బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు సెలక్షన్లు ఎగ్జామ్ ఏమీ ఉండదు జస్ట్ మీకు ఒక మెరిట్ ఆధారంగా చూసుకొని సెలక్షన్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది.. మెడికల్ చెక్ అప్ ఉంటుంది దానితోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Oct 1st

Apply End : Oct 17th

Apply process : 

  • కెనరా బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చదవండి
  •  దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టుకోండి. 

Official Notification

Official Website

1 thought on “కెనరా బ్యాంకులో 3500 జాబ్స్ || Canara Bank Notification 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!