గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ || APPSC Group 1 Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 1 Notification 2026:

Andhra Pradesh Public Service Commission – APPSC నుంచి Group 1 ఉద్యోగలకు సంబంధించిన APPSC Group 1 Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

APPSC Group 1 Notification 2026

ఈ యొక్క APPSC Group 1 Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి అక్టోబర్ ఆరవ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.

 ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెందినటువంటి మహిళలు పురుషులు అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి ఇది చాలా మంచి అవకాశం గమనించొచ్చు.

మరి వీటికి సంబంధించిన సెలెక్షన్ లో కూడా మీకు ఎగ్జాం తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. టోటల్గా మనకు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం గా చూసుకుంటే 166 వేకెన్సీ అని రిలీజ్ చేయడం జరిగింది. 

Age:

18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క APPSC Group 1 Notification 2026 ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పకుండా మీకు Any Degree అర్హత ఉన్నటువంటి వారు అందరూ అప్లై చేయొచ్చు.

ఆశా వర్కర్ జాబ్స్ 

ఉద్యానవన సేవలో జాబ్స్ 

మున్సిపల్ శాఖలో 886 జాబ్స్ 

Vacancies :

  •  డిప్యూటీ కలెక్టర్
  •  అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్
  • DSP
  • DEO
  • RTO
  •  జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్
  •  డిప్యూటీ రిజిస్టర్
  •  మున్సిపల్ కమిషనర్
  •  అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్
  •  జిల్లా ఉపాధి ఆఫీసర్
  •  అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
  •  డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్

Salary : 

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి ₹65,360/- to ₹1,54,980/-  వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

Selection process :

  • ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికొస్తే మొదటగా ఎగ్జామ్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Oct 6th

Apply End : Oct 27th

Apply process : 

  • APPSC సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి
  • OTPR నమోదు చేసుకుని లాగిన్ అవ్వాలి
  •  దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి

Official Notification

Official Website

1 thought on “గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ || APPSC Group 1 Notification 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!