AP Collector Office Recruitment Out 2026:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఆఫీస్ నుంచి మేనేజర్ మరియు డివిజన్ ఈ డివిజనల్ మేనేజర్ అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త AP Collector Office Recruitment Out 2026 విడుదల చేశారు.

తిరుపతి జిల్లాకు సంబంధించి ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటికి దరఖాస్తులు అనేవి మీ ఆరవ తేదీ సాయంత్రం 5:00 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే కల్పించడం జరిగింది..
BTECH, BE, BCA, BSC. వంటి అర్హతలతో మీరు సంబంధిత విభాగాలలో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. కనీసం మీకు 21 నుంచి 35 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. పురుషులు మరియు మహిళలు కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ అయితే ఇచ్చారు. ఏ విధమైన ఫీజు లేదు.
Organisation :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఆఫీస్ ద్వారా మనకు ఈ ఒక జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. తిరుపతి జిల్లాకు సంబంధించిన అప్డేట్ మీకు పోస్టింగ్ అనేది తిరుపతిలో ఉంటుంది.
Age:
ఈ AP Collector Office Recruitment Out 2026 జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే ఆప్యాయతలోకి 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు వయసు అనేది 31 / 03 / 2026 నాటికి ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకొనే ఛాన్స్ ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 Years
10th అర్హతతో హాస్టల్ వార్డెన్ జాబ్స్
Qualification :
ఈ AP Collector Office Recruitment Out 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక BTECH, BE, BCA, BSC అర్హతలు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. కావున ప్రతి ఒక్కరు కూడా దీనిని వినియోగించుకోండి.
Vacancies :
ఈ AP Collector Office Recruitment Out 2026 జాబ్స్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మేనేజర్ మరియు డివిజన్ ఈ డివిజనల్ మేనేజర్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ AP Collector Office Recruitment Out 2026 జాబ్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకు అందరికీ కూడా నెలవారి మీకు ₹22500/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఈ AP Collector Office Recruitment Out 2026 జాబ్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ గా ఉంటుంది.
Important Dates :
- ఈ జాబ్ కి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని ఉచితంగానే మీరు అప్లికేషన్ ఫన్నీ కూడా ఆఫ్లైన్ విధానంలో మాత్రమే మీరు April 30th నుంచి స్టార్ట్ చేసుకొని చివరి తేదీ May 6th తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫిల్ చేసి సంబంధిత అధికారులకు సబ్మిట్ చేయాలి.