DPCB Recruitment 2026:
Delhi pollution control board – DPCB ద్వారా ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలకు DPCB Recruitment 2026 రావడం జరిగింది.

డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద పని చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు రెగ్యులర్ మరియు కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి మొత్తం 17 వేకెన్సీస్ తో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.
DPCB Recruitment 2026 లో సెలక్షన్ అనేది వంద మార్కులకు ఉంటుంది ఇందులో మీ యొక్క అప్లికేషన్ యొక్క షాక్ లిస్టు చేయడంతో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. వీటికి సంబంధించిన జాబ్ లొకేషన్ ఢిల్లీలో ఉంటుంది.
వీటికి సంబంధించిన దరఖాస్తులు మీరు పెట్టాలి అంటే ఆగస్టు 23వ తేదీ నుంచి స్టార్ట్ అయినయి అలాగే దీనికి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి సెప్టెంబర్ 12 వరకు కూడా అవకాశం ఇచ్చారు అది కూడా ఆఫ్లైన్ విధానంలో పెట్టుకోవాలి.. అయితే మరి కిందలో మంచి విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగా పెట్టొచ్చు. అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి కనీసం 18 నుంచి 35 / 40 / 50 సంవత్సరాలు వరకు ఛాన్స్ ఉంటుంది.
Age:
ఈ యొక్క DPCB Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్లకు సంబంధించి మనకి ఒక్కొక్క రకం ఉద్యోగానికి ఒక్కొక్క విధంగా మనకు ఏజ్ లిమిట్ ఇచ్చారు.
- సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ : 18 – 50
- ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ : 18 – 40
- అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ : 18 – 35
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క DPCB Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే Degree / PG అనేది సంబంధిత విభాగాలలో చేస్తే మీరు అప్లై చేయొచ్చు.
Sainik School Notification 2026
Airforce School Notification 2026
Vacancies :
ఈ యొక్క DPCB Recruitment 2026 ద్వారా 17 వేకెన్సీస్ తో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.
Salary :
- సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ : ₹78,800/-
- ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ : ₹67,700/-
- అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ : ₹56,100/-
Selection process :
- అప్లికేషన్ యొక్క షార్ట్ లిస్ట్ చేస్తారు
- ఇంటర్వ్యూ ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
Important Dates :
- Apply Start : 23rd Aug
- Apply End : 12th Sep
Apply process :
- DPCC యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మొత్తం ఫిల్ అప్ చేయండి
- సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయండి
- ఇచ్చిన అడ్రస్ కి స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్టు/ By Hand ద్వారా పంపండి.
Address : Administrative Officer, Delhi Pollution Control Committee (DPCC), 3rd Floor, Block-I, DMRC IT Park Building, Shastri Park, Delhi – 110053