UPSC EPFO Notification 2026:
Union Public Service Commission – UPSC నుండి ఇప్పుడే మనకు AP FC జాబ్ కోసం UPSC EPFO Notification 2026 వచ్చింది.

UPSC EPFO Notification 2026 లో భాగంగా మనకి టోటల్ గా 80 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీకు సంబంధించి మనకు దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానాల్లో పెట్టుకోవాలి అంటే ఆగస్టు 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు.
దీనికి అప్లై చేసే వాళ్ళకి అప్లై చేయాలంటే కనీసం పద్ధతి గురించి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఈ ముందుగా రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఫైనాన్స్ సెలక్షన్ అనేది ఉంటుంది. 7th CPC ఆధారంగా మీకు ఇక్కడ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది.
Age:
ఈ యొక్క జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క UPSC EPFO Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉన్నటువంటి వారెవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
NABFINS లో 10th అర్హతతో జాబ్స్
Vacancies :
మనకు ఈ UPSC EPFO Notification 2026 ద్వారా టోటల్గా ఎయిటీ వేకెన్సీస్ తో మనకు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ – APFC అని పోస్ట్లు అయితే విడుదల చేయడం జరిగింది. సెంటర్ గవర్నమెంట్ పోస్ట్లు కాబట్టి ఈ జాబ్స్ కి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు చాలా రకాల బెనిఫిట్ లు కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ తరఫునుంచి అయితే రావడం జరుగుతుంది.
Salary :
7th CPC LEVEL 10 మీకు జీతాలు అయితే మీకు ఎక్సలెంట్ గా ఉంటాయి. సుమారుగా మీరు 70,000 వరకు కూడా APPRX. పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
- ముందుగా రాత పరీక్ష ఉంటుంది
- ఇంటర్వ్యూ ఉంటుంది
- మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది
Important Dates :
Apply Start : 22nd Aug
Apply End : 11th Sep
Apply process :
- UPSC EPFO అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- UPSC ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
- మీయొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మరియు ఇతర వివరాలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేయాలి
- ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మిస్టేక్ ఏమీ లేకపోతే ఫైనల్ సబ్మిట్ చేయండి