NPCIL KKNPP Recruitment 2026:
Nuclear Power Corporation of India Limited (NPCIL) ద్వారా మనకి 255 Category-II Stipendiary Trainee/Technician అనే NPCIL KKNPP Recruitment 2026 జాబ్స్ విడుదల చేశారు.

12TH / ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. 18 నుంచి 24 సంవత్సరాలు వయసు ఉంటే చాలు అప్లై చేయడానికి. పొందే అవకాశం అయితే ఉంది. సెలక్షన్లో కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది. మీరు అప్లై చేయడానికి జూన్ 29 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
సంస్థ వివరాలు
- సంస్థ పేరు: Nuclear Power Corporation of India Limited (NPCIL)
- ప్రాజెక్ట్: Kudankulam Nuclear Power Project (KKNPP)
- ఉద్యోగ రకం: కేంద్ర GOvt ఉద్యోగం
- ఉద్యోగ స్థలం: తమిళనాడు
Age:
ఈ NPCIL KKNPP Recruitment 2026 జాబ్ కి సంబంధించిన కనీసం 18 నుంచి గరిష్టంగా 24 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అనేది ఉండటం జరిగింది.
Cutoff Date : June 29th, 2026
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ NPCIL KKNPP Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి 10+2 / ITI విద్యార్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
- Plant Operator – 136 పోస్టులు
- Electronics Mechanic – 15 పోస్టులు
- Instrumentation Mechanic – 15 పోస్టులు
- Electrician – 47 పోస్టులు
- Fitter – 30 పోస్టులు
- Turner – 5 పోస్టులు
- Machinist – 5 పోస్టులు
- Welder – 2 పోస్టులు
Salary :
NPCIL KKNPP Recruitment 2026 లో జీతం ఎలా ఉంటుంది అంటే మీకు ట్రైనింగ్ టైం లో మొదటి ఏడ 20,000 రెండవ ఏడాది 22,000 మరియు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ₹21700/- బేసిక్ పే నుంచి మీకు జీతం అనేది మొదలవుతుంది.
HRA, Transport Allowance, Medical Facility, PF, Gratuity, Pension అటువంటి బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయి.
Selection process :
- Online Preliminary Test
- Online Advanced Test
- Document Verification
Important Dates :
- Apply ప్రారంభం: 08 జూన్ 2026
- Last Date : 29 జూన్ 2026
Apply process :
- Official Website అనేది ఓపెన్ చేయండి
- మీరు డీటెయిల్స్ అని కూడా ప్రాపర్ గా చదువుకోండి
- వెంటనే మీరైతే అక్కడ అప్లై చేసుకోవచ్చు