NHAI లో GOVT జాబ్స్ || NHAI Recruitment 2026 || Latets Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NHAI Recruitment 2026:

National Highways Authority of India (NHAI) 2026 సంవత్సరానికి సంబంధించి డిప్యూటీ మేనేజర్ జాబ్ కి 60 వేకెన్సీస్ తో NHAI Recruitment 2026 వచ్చింది.

NHAI Recruitment 2026

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: National Highways Authority of India (NHAI)
  • శాఖ: Ministry of Road Transport & Highways
  • పోస్టు పేరు: Deputy Manager (Technical)
  • మొత్తం ఖాళీలు: 60
  • ఉద్యోగ స్థానం: భారతదేశం అంతటా
  • ఎంపిక విధానం: GATE 2026 స్కోర్ ఆధారంగా
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

Age:

18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే కనుక అప్లై చేయడానికి సంస్థానం అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years
Railway 132 Jobs Recruitment 2026 

ICAR లో జాబ్స్ 

ఎయిర్ పోర్ట్ లో 142  జాబ్స్ 

RRB ALP 11127 జాబ్స్ 

Qualification :

NHAI Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన మీరు అప్లై చేయడానికి B.E./B.Tech in Civil Engineering అర్హత ఉంటే మీరు అప్లై చేయొచ్చు. GATE తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉన్నారో వాళ్లు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.

Vacancies :

CATEGORY పోస్టులు
UR 26
SC 9
ST 4
OBC (NCL) 16
EWS 5
మొత్తం 60

Salary :

ఈ యొక్క NHAI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్లకు ₹56,100/- – ₹1,77,500/- మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క NHAI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే GATE కోరాదారంగా ముందు మిమ్మల్ని షార్టలిస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

Important Dates :

ఈ యొక్క NHAI Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించిన ముఖ్యమైన తేదీ అంటుంటే May 15th to June 15th  ఈ మధ్యలో అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Apply process :

  • Official Website అనేది ముందుగా ఓపెన్ చేయండి
  • About Us → Recruitment → Vacancies → Current  సెక్షన్ లోకి వెళ్ళండి
  • Deputy Manager (Technical)అనే నోటిఫికేషన్ ఓపెన్ చేయండి
  •  సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
  •  సబ్మిట్ చేయండి.

అవసరమైన పత్రాలు

  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • సంతకం
  • 10వ తరగతి సర్టిఫికేట్
  • కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
  • Civil Engineering డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్
  • GATE 2026 స్కోర్ కార్డ్

Official Website

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!