Ship Build Centre Notification 2026:
Ship building centre నుండి మనకి ప్రధానంగా ఈరోజు ఉప్సి టెక్నికల్ & నాన్ టెక్నికల్ జాబ్స్ కి Ship Build Centre Notification 2026 వచ్చింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే Aug 22nd to Sep 14th తేదీ మధ్యలో మీరైతే అప్లై చేసుకునే ఎలిజిబులిటీ మనకు ఇవ్వడం అయితే జరిగింది.
కనీసం 18 దాటాలి గరిష్ట వయస్సు 27 వరకు ఛాన్స్ ఉంది. అయితే వీటికి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది అప్లై చేయొచ్చు. 10th / ITI అర్హత ఉన్నటువంటి వాడు అయితే అప్లై చేయొచ్చు.
అయితే Ship Build Centre Notification 2026 కి సంబంధించిన సెలక్షన్ చూసుకుంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి PET, PST అనేది నిర్వహించి దీనికి సంబంధించిన సెలక్షన్ చేస్తారు. ఈ యొక్క జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ ని Visit చేసి మాత్రమే అప్లై చేయొచ్చు.
Age:
కనీస వయసు 18 ధాటి గరిష్ట వయస్సు చూసుకుంటే 27 వరకు ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క Ship Build Centre Notification 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం నీకు 10th / ITI అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
NABFINS లో 10th అర్హతతో జాబ్స్
Vacancies :
మనకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేయడానికి సంబంధించినటువంటి విశాఖపట్నంలో నెలకొని ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి షిప్పు బిల్డింగ్స్ సెంటర్ ఆధ్వర్యంలో పనిచేయడానికి సంబంధించి ఈరోజు మనకు కన్స్ట్రక్షన్ అసిస్టెంట్, కన్స్ట్రక్షన్ హ్యాండ్యులర్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అనే పలు రకాల పోస్ట్లు మనకు రిలీజ్ చేశారు. టోటల్గా మనం చూసుకుంటే 09 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
Salary :
ఈ పోస్టులకు సంబంధించి స్టార్టింగ్ జీతం చూసుకుంటే ₹19,900/- to ₹63,200/- మధ్యలోనే మీకు జీతాలు అనేది ఉంటాయి. వీటికి సంబంధించి అన్ని రకాల బెనిఫిట్ లు కూడా ఉంటాయి.
Selection process :
- CBT – కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- PET – ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
- PST – ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Important Dates :
Apply Start : 22nd Aug
Apply End : 14th Sep
Apply process :
- ఇప్పుడు ప్రింటింగ్ సెంటర్ విశాఖపట్నం యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- మీరు నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకోండి
- దరఖాస్తులు అనేవి ఆన్లైన్లోనే పెట్టుకోండి