కోర్టులో 10th అర్హతతో జాబ్స్ || District Court Recruitment 2026 || Latest Jobs in Telugu
District Court Recruitment 2026: డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మనకి ఆఫీస్ అసిస్టెంట్ / క్లర్క్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి ఉద్యోగాలకు District Court Recruitment 2026 వచ్చింది. ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే జూన్ 16 సాయంత్రం 5:00 లోపు మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకు వీలైతే ఇవ్వడం జరిగింది. నిజంగా నిరుద్యోగులకు ఎవరికి అయితే త్వరగా జాబ్ కావాలని చూస్తున్నారో … Read more