RRB ALP 11127 జాబ్స్ || RRB ALP Vacancies Out 2026 || Railway ALP Notification 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB ALP Vacancies Out 2026:

Railway Recruitment Boards ద్వారా మనకు 11,127 Assistant Loco Pilot (ALP) అని RRB ALP Vacancies Out 2026 వచ్చింది.

RRB ALP Vacancies Out 2026

10th / ITI / Diploma అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వహిస్తూ ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

₹19900/-  నుంచి మనకు బేసిక్ పే అనేది మొదలవుతుంది. కంప్యూటర్ ఆథరైటి ఎగ్జామ్ అనేది నిర్వహించి దాని ద్వారానే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది.

Age:

ఈ RRB ALP Vacancies Out 2026 జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ అనేది ఉంటుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

NHIDCL Recruitment 2026 

ఆధార్ సూపర్వైజర్ 344 జాబ్స్

SSC IT Officer Recruitment 2026

Qualification :

ఈ యొక్క RRB ALP Vacancies Out 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ 10th / ITI / Degree / Diploma  ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

ఈ ఒక RRB ALP Vacancies Out 2026 ద్వారా మొత్తం చూసుకున్నట్లయితే కనుక 11127  అసిస్టెంట్ లోకో పైలట్ అనే జాబ్స్ విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ జాబ్స్ కి సంబంధించిన జీతాలు చూసుకుంటే ₹19900/-  నెలవారీ మీకు జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్ళకి కంప్యూటర్ ఆదరి ఎగ్జామినేది ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ షాకప్ అనేది ఉంటుంది.

Important Dates :

Apply Start – May 15th

Apply End – June 16th

Apply process :

RRB  అది కరెక్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి

 ALP –  అసిస్టెంట్ LOCO పైలెట్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి

మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!