NHAI Recruitment 2026:
National Highways Authority of India (NHAI) 2026 సంవత్సరానికి సంబంధించి డిప్యూటీ మేనేజర్ జాబ్ కి 60 వేకెన్సీస్ తో NHAI Recruitment 2026 వచ్చింది.

సంస్థ వివరాలు
- సంస్థ పేరు: National Highways Authority of India (NHAI)
- శాఖ: Ministry of Road Transport & Highways
- పోస్టు పేరు: Deputy Manager (Technical)
- మొత్తం ఖాళీలు: 60
- ఉద్యోగ స్థానం: భారతదేశం అంతటా
- ఎంపిక విధానం: GATE 2026 స్కోర్ ఆధారంగా
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
Age:
18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే కనుక అప్లై చేయడానికి సంస్థానం అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Railway 132 Jobs Recruitment 2026
Qualification :
NHAI Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన మీరు అప్లై చేయడానికి B.E./B.Tech in Civil Engineering అర్హత ఉంటే మీరు అప్లై చేయొచ్చు. GATE తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉన్నారో వాళ్లు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.
Vacancies :
| CATEGORY | పోస్టులు |
| UR | 26 |
| SC | 9 |
| ST | 4 |
| OBC (NCL) | 16 |
| EWS | 5 |
| మొత్తం | 60 |
Salary :
ఈ యొక్క NHAI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్లకు ₹56,100/- – ₹1,77,500/- మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క NHAI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే GATE కోరాదారంగా ముందు మిమ్మల్ని షార్టలిస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
Important Dates :
ఈ యొక్క NHAI Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించిన ముఖ్యమైన తేదీ అంటుంటే May 15th to June 15th ఈ మధ్యలో అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Apply process :
- Official Website అనేది ముందుగా ఓపెన్ చేయండి
- About Us → Recruitment → Vacancies → Current సెక్షన్ లోకి వెళ్ళండి
- Deputy Manager (Technical)అనే నోటిఫికేషన్ ఓపెన్ చేయండి
- సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
- సబ్మిట్ చేయండి.
అవసరమైన పత్రాలు
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- సంతకం
- 10వ తరగతి సర్టిఫికేట్
- కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
- Civil Engineering డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్
- GATE 2026 స్కోర్ కార్డ్