Accenture లో జాబ్స్ || Accenture New Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Accenture New Recruitment 2026:

Accenture కంపెనీ ద్వారా Application Development Associate అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. 

Accenture New Recruitment 2026

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: Accenture
  • పోస్టు పేరు: Application Development Associate
  • ఉద్యోగ రకం: ఫుల్ టైమ్
  • అనుభవం: ఫ్రెషర్స్ / ప్రారంభ స్థాయి అభ్యర్థులు
  • పని ప్రదేశం: భారతదేశంలోని పలు నగరాలు
  • పరిశ్రమ: Information Technology & Consulting

Job Role:

ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ మరియు వాటి యొక్క నిర్వహణ బాధ్యతలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది

  అప్లికేషన్ సంబంధించిన కోడింగ్ ప్రిపేర్ చేయడం, దానిని పరీక్షించడం అంటే టెస్టింగ్ చేయడం ఏదైనా లోపాలు మిస్టేక్స్ ఉన్నట్లయితే సవరించడం వంటి విధులు చేయాలి

 క్లైంట్ తో మాట్లాడుతూ వాళ్లకి దేని పైన ఆసక్తి ఉంది అనేది తెలుసుకొని మరి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే దానిని పరిష్కరించాల్సి ఉంటుంది

 కొత్త టెక్నాలజీస్ పైన మీరు వర్క్ చేయాలి

NHAI Recruitment 2026

Railway 132 Jobs Recruitment 2026

ICAR లో జాబ్స్ 

ఎయిర్ పోర్ట్ లో 142  జాబ్స్ 

Qualification :

  • B.E / B.Tech
  • MCA
  • M.Sc
  • Other Degrees

Skills :

  • C, C++, Java, Python & JavaScript 
  • SQL & డేటాబేస్ సంబంధించిన నాలుగు ఉండాలి
  • ప్రాబ్లం సాల్వింగ్ చేయగలిగే నైపుణ్యం కావాలి
  • మంచి ఇంగ్లీష్ పరిజ్ఞానం కావాలి
  • కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి

Selection process :

  • నీకు జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు సెలక్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ షార్ట్ లిస్టు చేస్తారు
  •  ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది
  •  టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండుగా ఉంటాయి
  • HR ఇంటర్వ్యూ కూడా ఉంటుంది
  •  ఫైనల్ గా వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేస్తారు 

Apply process :

  • Accenture Company – Official Website అనేది ఓపెన్ చేయాలి
  •  డీటెయిల్స్ అనేవి స్టిల్స్ అనేది సరిపోతుందయా లేదా అనేది చెక్ చేసుకోవాలి
  •  అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇలా లాలా

Official Website

Leave a Comment

error: Content is protected !!