CSIR NGRI Recruitment 2026:
CSIR-National Geophysical Research Institute (CSIR-NGRI) నుంచి 32 కాంట్రాక్ట్ జాబ్స్ కి CSIR NGRI Recruitment 2026 వస్తుంది.

CSIR NGRI Recruitment 2026 లో మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేది కాంటాక్ట్ విధానమును విడుదల చేయడం జరిగింది. 12th to Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
18 నుంచి 35 / 40 సంవత్సరాలు మధ్యలో ఉన్న వారందరూ కూడా అప్లై చేయవచ్చు. ఎలాంటి పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు ఉంటారు అనేది నిర్వహించే డైరెక్ట్ గా జాబ్ సెలక్షన్ ఉండదు.. ఇంటర్వ్యూ మనకు మే 18 19 20 తేదీలలో ఉంటుంది.
సంస్థ వివరాలు
- సంస్థ పేరు: CSIR-National Geophysical Research Institute
- సంస్థ స్థానం: హైదరాబాద్, తెలంగాణ
- ప్రకటన సంఖ్య: PP-05/2026
- ఉద్యోగ రకం: ప్రాజెక్ట్ ఆధారిత తాత్కాలిక ఉద్యోగాలు
- ఎంపిక విధానం: Walk-in Interview
- మొత్తం ఖాళీలు: 32 పోస్టులు
Age:
ఈ యొక్క CSIR NGRI Recruitment 2026 పోస్టులకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మనకు 35 / 40 సంవత్సరం వరకు వయస్సు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Railway 132 Jobs Recruitment 2026
Qualification :
CSIR NGRI Recruitment 2026 మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి క్రింది విధంగా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
- 10వ తరగతి + ITI
- B.Sc
- Diploma in Civil Engineering
- MBA
- MCA
- B.E / B.Tech
- M.Sc / M.Tech
- Nursing / Physiotherapy qualifications
- Ph.D
Vacancies :
ఈ ఒక CSIR NGRI Recruitment 2026 ద్వారా మనకు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రిన్సిపాల్ ప్రాజెక్ట్ అసోసియేటెడ్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ అనే జాబ్స్ ఉన్నాయి.
Salary :
ఈ యొక్క CSIR NGRI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనక స్టార్టింగ్ మీకు ₹18,000/- to ₹56000/- మధ్యలోనే మీకు జీతాలు అనేవి ఉంటాయి.
Selection process :
ఈ యొక్క జాబ్ సెలక్షన్ లో మనకు ఇంటర్వ్యూ అనేది మొదట ఉంటుంది తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది డైరెక్ట్ గా తీయడం జరుగుతుంది మరియు టాప్ మోడ్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
May 18, 19, 20 తేదీలలో మీకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది.
జాబ్ లొకేషన్ – Hyderabad
Apply process :
- Official Website అనేది ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ తాలూకు క్వాలిఫికేషన్ అన్ని కూడా చెక్ చేసుకోండి
- అర్హతలు ఉన్న వారందరూ కూడా మీరు ఫీల్ చేసి ఇంటర్వ్యూకి వెళ్లొచ్చు.