CSIR Recruitment 2026:
Council of Scientific and Industrial Research (CSIR) పరిధిలో పంచడానికి సంబంధించిన టెక్నీషియన్ జాబ్స్ ఇప్పుడే CSIR Recruitment 2026 అనేది రావడం జరిగింది.

10th / ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.. మరి వీటికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే గనక Technician (1), Technical Assistant, Driver అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
వీటికి 18 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని నిలిచిబులిటీ అనేది మనకు అధికారికంగా ఇవ్వడం అయితే జరిగింది.
వీటిని 38,000 నుంచి 42,000 మధ్యలో జీతాలు అయితే ఉంటాయి.. అయితే సెలక్షన్లో మీకు ఎగ్జామ్ తో పాటు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది గమనించాలి.
Age:
కనీసం 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నవారు అందరూ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
10th / ITI విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవడానికి మనకు ఎలా జబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది.
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు కింది విధంగా వివిధ రకాల జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
- Technician
- Technical Assistant
- Driver
- Junior Secretariat Assistant
- Technical Officer
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా 30000 నుంచి 50 వేల మధ్యలో మీకు జీతాలు అయితే ఉంటాయి.
Selection process :
ఈ యొక్క జాబ్స్ కి మనం చూస్తున్నట్లయితే కనుక దీనికి సంబంధించి మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది దానితో పాటు ఒక స్కిల్ టెస్ట్ అనేది మీకు నిర్వహించి ఫైనల్ గా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : May 20th
Apply End : June 19th
Apply process :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక అఫీషియల్ వెబ్సైట్ అనేది సందర్శించి ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చదువుకున్న తర్వాత మీకు ఒకవేళ నచ్చితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.