AP KGBV Recruitment 2026 :
Samagra Shiksha ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు – KGBV లో వివిధ రకాల జాబ్స్ కి AP KGBV Recruitment 2026 వచ్చింది.

AP KGBV Recruitment 2026 కూడా మనకే కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో విడుదల చేయడం జరిగింది.. ఇది ప్రధానంగా మహిళ క్యాండిడేట్స్ కి కచ్చితంగా ఉపయోగపడే నోటిఫికేషన్ గా చెప్పొచ్చు.
సంస్థ వివరాలు
- సంస్థ పేరు: Samagra Shiksha Andhra Pradesh
- పాఠశాలలు: Kasturba Gandhi Balika Vidyalayas (KGBV)
- ఉద్యోగ స్థలం: ఆంధ్రప్రదేశ్
- ఉద్యోగ విధానం: Contract / Outsourcing Basis
- దరఖాస్తు విధానం: Online / Offline (పోస్టు ఆధారంగా)
Age:
ఈ యొక్క AP KGBV Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునేటటువంటి వారందరికీ కూడా కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 45 సంవత్సరాలు వయసు పరిమిత ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
SSB Constable GD Recruitment 2026
Qualification :
10th / 12th / Degree
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నెలకు ₹30000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి మిగతా బెనిఫిట్ ఏమీ ఉండవు.
Vacancies :
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే బోధన మరియు బోధ నేతల సిబ్బందిని విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా 299 పోస్టులు విడుదల చేశారు.
- Principal
- PGT
- CRT
- PET
- Warden
- Accountant
- Computer Instructor
- Vocational Instructor
- ANM
- Attender
- Head Cook
- Assistant Cook
- Sweeper
- Scavenger
- Chowkidar
- Watch Women
- Part Time Teacher
Selection process :
- ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు
- మీకు మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
- ఇంటర్వ్యూ మరియు డిమాండ్ ఉంటుంది
- ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది
Important Dates :
| Event | Date |
| Apply Start | May 27th |
| చివరి Date | June 5th |
Apply process :
- అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి
- క్వాలిఫికేషన్ చదువుకోండి
- అప్లికేషన్ పూర్తి చేయండి
- డాక్యుమెంట్స్ పెట్టండి
- సబ్మిట్ చేయండి