ప్రభుత్వ బడిలో హెడ్మాస్టర్ జాబ్స్ || TGPSC DEO Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TGPSC DEO Recruitment 2026:

 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుండి Deputy Educational Officers / Gazetted Head Master Grade-I అని జాబ్స్ కి TGPSC DEO Recruitment 2026 వచ్చింది.

TGPSC DEO Recruitment 2026

 సంస్థ వివరాలు

  • సంస్థ: Telangana Public Service Commission (TGPSC)
  • శాఖ: School Education Department
  • నోటిఫికేషన్ తేదీ: 05 jUNE 2026

Age:

ఈ TGPSC DEO Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీసం 18 నుంచి 44 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఆడవారు మగవారు ఎవరైనా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

SAMEER లో బంపర్ జాబ్స్ 

AP Revenue Jobs Out 2026

పోస్టల్ GDS 4th లిస్ట్ 

Qualification :

ఈ జాబ్స్ కి Any Degree, B.ed నువ్వంటే అర్హతలు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేయడానికి ఇవ్వడం జరిగింది.

Salary : 

ఈ TGPSC DEO Recruitment 2026 జాబ్స్ కి  సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడాను ₹58850/- to ₹1,37,050/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా మనం చేసుకున్నట్లయితే కనుక 24 Deputy Educational Officers / Gazetted Head Master Grade-I  అనే జాబ్స్ విడుదల చేయడం జరిగింది. పూర్తిగా ఇవ్వండి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు.

Selection process :

జాబ్ సెలక్షన్ కంప్లీట్ గా ఎక్సమ్ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది.

Paper-I

  • General Studies & General Abilities
  • ప్రశ్నలు: 150
  • మార్కులు: 150
  • వ్యవధి: 150 నిమిషాలు

Paper-II

Part-A

Basic Foundations of Education

  • ప్రశ్నలు: 75
  • మార్కులు: 150

Part-B

Educational Leadership, Administration and Management

  • ప్రశ్నలు: 75
  • మార్కులు: 150

మొత్తం

  • ప్రశ్నలు: 300
  • మొత్తం మార్కులు: 450

Important Dates : 

సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి  జూన్ 12 నుంచి జూలై 19 సాయంత్రం 5 గంటలకు ఆఫీషియల్ వెబ్సైట్లోనే దరఖాస్తులు పెట్టుకోవాలి.

Apply process :

TGPSC అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి

 మీరు డిఈఓ జాబ్ నోటిఫికేషన్ చదువుకోండి

 అర్హతలు కలిగి ఉంటే దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించండి.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!