10 + 2 తో 529 జాబ్స్ || AP Health Department Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Health Department Notification 2026:

జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మనకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి 529 పోస్టులకు AP Health Department Notification 2026 వచ్చింది.

AP Health Department Notification 2026

ఇంటికి సంబంధించిన దరఖాస్తుల అనేది జూన్ 13 నుండి స్టార్ట్ చేసి జూన్ 30 వరకు కూడా మీరు దరఖాస్తులనేవి ఆ ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.

10+ 2 అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది. 

Age:

ఈ యొక్క AP Health Department Notification 2026 ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం 18 దాటాలి గరిష్టంగా 42 సంవత్సరాల వరకు కూడా వైఎస్ తో కలిగి ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

TGPSC Assistant Environment Recruitment 

TG District Court Recruitment 2026

TGPSC 3 Notifications 2026

Qualification :

ఈ AP Health Department Notification 2026 జాబ్స్ కి 10 + 2 / D.Pharm, B.Pharm, BSC  వంటి వివిధ రకాల అర్హతలు కలిగి ఉన్నట్లయితే మీరు వివిధ రకాల జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు.

Salary : 

ఈ జాబ్ కి ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళందరికీ కూడా పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు నెలవారి కూడాను ₹23494/- to ₹27670/-  మధ్యలో జీతాలు ఉంటాయి.

Vacancies : 

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకుంటే మొత్తం 529 పోస్టులకు సంబంధించినటువంటి స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, మల్టీ రిహాబిటేషన్ వర్కర్ వంటి జాబ్స్ ఉన్నాయి.

Selection process :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే కనుక మనకు ఒక పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్ గా Merit ఆధారంగా జాబ్ సెలెక్షన్ ఉండండి.

Important Dates : 

ఈ ఒక జాబ్స్ ని మీరు దరఖాస్తు పెట్టుకోవాలి అంటే June 13th to June 30th  తేదీ మధ్యలోనే మీరే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Apply process :

  •  ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  ఆందోళన మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చదవండి
  •  అప్లికేషన్స్ అన్ని విధానములోనే పెట్టొచ్చు 

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!