AP DMHO Recruitment Out 2026:
ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి డేటా మేనేజర్ మరియు ల్యాబ్ అసిస్టెంట్/ అటెండర్ వంటి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ జాబ్స్ కి AP DMHO Recruitment Out 2026 ఇప్పుడే వచ్చింది.

ఈ జాబ్స్ ఏంటంటే పర్మినెంట్ కాకుండా కొన్ని రోజులు పాటు కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం జరుగుతుంది. మరి వీటికి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే జూన్ 20 నుంచి జూన్ 30 మధ్యలో అప్లై చేయొచ్చు.
వీటికి సంబంధించి అప్లై చేసుకునే వారికి 10+2 అర్హత కలిగి ఉంటే చాలు. ఎటువంటి పరీక్ష లేకుండా మీరు టాతారం కాని సెలక్షన్ ఉంటుంది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
Age:
ఈ యొక్క AP DMHO Recruitment Out 2026 ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నవారు ఎవరైనా ఫర్వాలేదు అప్లై చేయొచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Qualification :
ఈ AP DMHO Recruitment Out 2026 జాబ్స్ కి 10 + 2 కనీస అర్హత లేదా ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో అటువంటి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎవరైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు.
Salary :
ఈ జాబ్స్ కి ₹15000/ – TO ₹36225/- మధ్యలో జీతాలు ఎవరికైతే ఉన్నాయో 24 ఎవరికైనా పరవాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే డేటా మేనేజర్ మరియు ల్యాబ్ అసిస్టెంట్/ అటెండర్ నువ్వంటే కాంటాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లు మనం చూసుకున్నట్లయితే కనుక మీకు మెరిట్ ఆధారంగా జాబ్స్ సెలక్షన్ ఉంటుంది అయితే ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అనేది లేదు.
Important Dates :
Apply Start : 20th June
Apply End : 30th June
Apply process :
- ఈ యొక్క ఉద్యోగాలకు అధికారిక వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ ఉంటుంది.
- ముందుగా నోటిఫికేషన్ చదవండి
- అర్హతలు ఏంటో తెలుసుకోండి
- అప్లికేషన్ ఫామ్ అక్కడే ఉంటుంది ఫీల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అనేది అట్టాచ్ చేసి సబ్మిట్ చేయండి