10th అర్హతతో అటెండర్ జాబ్స్ || DSSC Notification 2026 || Latest Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DSSC Notification 2026:

డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC) పలు గ్రూప్ – C సివిలియన్ జాబ్స్ కి DSSC Notification 2026 వచ్చింది.

DSSC Notification 2026

దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి కచ్చితంగా అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగంలో ఇదొక మంచి నోటిఫికేషన్ అనేది చెప్పొచ్చు. ఇందులో మొత్తంగా 78 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. . 10th / Degreeవంటి అర్హతలు ఉన్నట్లయితే కనుక మీరు ఇందులో భాగంగా అప్లై చేసుకోవచ్చు.

కనీసం 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కనీసం 18 నుంచి 90000 మధ్యలో జీతాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ఎగ్జాం కూడా ఉంటుంది. స్కిన్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Age:

ఈ DSSC Notification 2026 జాబ్ కి సంబంధించి అప్లై చేసుకుని క్యాండిడేట్స్ కి కనీసం 18 సంవత్సరాల నుంచి కొన్ని జాబ్స్ కి 25 మరికొన్ని జాబ్స్ కి 25 సంవత్సరాలు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

ఇంటర్ పాస్ తో 394 జాబ్స్ 

CSIR లో Govt జాబ్స్

SSC CGL 12,256 జాబ్స్

Qualification :

  • MTS పోస్టులకు – 10వ తరగతి 
  • LDC, డ్రైవర్ పోస్టులకు – ఇంటర్  
  • టెక్నికల్ పోస్టులకు – డిప్లొమా లేదా డిగ్రీ

Vacancies :

  • లోయర్ డివిజన్ క్లర్క్ – 9  
  • సివిలియన్ మోటార్ డ్రైవర్ –  13 
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 38 
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II – 5 
  • సూపర్వైజర్ (నెట్‌వర్కింగ్) – 1 
  • నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ – 4 
  • హార్డ్‌వేర్ అడ్మినిస్ట్రేటర్ – 4 
  • లైన్‌మన్ – 2 
  • బోట్ బిల్డర్ – 1 
  • టెక్నికల్ అటెండెంట్ – 1 

Salary :

ఈ DSSC Notification 2026 జాబ్స్ కి సంబంధించి మనకు నెలకి పోస్ట్ ఆధారంగా చేసుకుని  లా₹18000/- to ₹92300/- వరకు మీకు జీతాలు అనేవి ప్రతినెలా కూడా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

మొత్తం మనకి జాబ్ సెలక్షన్ మూడు దశాలలో జరుగుతుంది.

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఒక రాత పరీక్షలో భాగంగా మీరు చదువుకోవాల్సిన టాపిక్స్ అనేవి కిందన ఇవ్వడం జరిగింది.

  • జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్
  • న్యూమరికల్ ఆప్టిట్యూడ్
  • జనరల్ ఇంగ్లీష్
  • జనరల్ అవేర్‌నెస్
  • ట్రేడ్ స్పెసిఫిక్ ప్రశ్నలు

Important Dates : 

May 23rd to June 12th తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకొని ఎందుకు అవకాశం అనేది ఇవ్వడం అయితే జరిగింది.

Apply process :

ముందుగా మీరు అదికాక వెబ్సైట్ అనేది సందర్శించి అందరూ నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా చదువుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే ఆసక్తి ఉండే మీకు కొత్తగా క్వాలిఫికేషన్ తో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!