GGH Notification 2026:
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా మనకు GGH పరిధిలో పనిచేయడానికి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన GGH Notification 2026 వచ్చింది.

ఈ పోస్టులన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ విధానంలో కొంత సమయానికి తీసుకోవడం జరుగుతుంది. ఒక సంవత్సరం కాలం పాటు మీకు ఉంటాయి. ఆసక్తి ఉన్నటువంటి వారందరూ కూడా వీటికి దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.
GGH Notification 2026 లో భాగంగా మనం చూసుకున్నట్లయితే అకౌంటెంట్ కం క్లర్క్, ఎడ్యుకేటర్, చౌకీదారు, హౌస్ కీపర్ వంటి జాబ్స్ ఉన్నాయి. 5th పాస్ అయితే ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. వీటికి 9000 నుంచి 12 వేల మధ్యలో జీతాలు ఉంటాయి. సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.. మీకు అలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు మీరు ఆధారంగా సెలక్షన్ అవుతుంది. అప్లై చేయడానికి మే 29 చివరిది.
Age:
మీ యొక్క తాత్కాలిక ఉద్యోగాలకు అప్లై చేసే క్యాంటీడేట్స్ కి కనీసం 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
GGH Notification 2026 విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కనీసం నీకు 5th Pass అర్హతలతో మీరు అయితే అప్లై చేయొచ్చు. దీనితో పాటు తెలుగులో చదవడం మాట్లాడటం రాయడం మీకు తెలిసి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కచ్చితంగా ఉండాలి.
Vacancies :
- అకౌంటెంట్ కమ్ క్లర్క్ – 1
- పియర్ ఎడ్యుకేటర్ – 1
- చౌకీదార్ – 2
- హౌస్ కీపింగ్ వర్కర్ – 1
Salary :
- అకౌంటెంట్ కమ్ క్లర్క్ -12,000/-
- పియర్ ఎడ్యుకేటర్ -.10,000/-
- చౌకీదార్ – 9,000/-
- హౌస్ కీపింగ్ వర్కర్ – 9,000/-
Selection process :
GGH Notification 2026 కి సెలక్షన్లో ఎలాంటి ఎక్సామ్ అనేది లేకుండా మీకు అక్కడే మిక్స్ లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని డైరెక్ట్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు
- ఓసీ అభ్యర్థులు – 300/-
- బీసీ / ఈడబ్ల్యూఎస్ – 200/-
- ఎస్సీ / ఎస్టీ – 100/-
- దివ్యాంగులకు – No Fee
Important Dates :
మీ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి మే 21 నుంచి మే 29 మధ్యలో మీరయితే అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలతో సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు.